NTV WebDesk
Author- NTV Telugu-
Tammineni Veerabharam: సర్వే చేస్తే న్యాయం ఎలా జరుగుతుంది
గిరిజనుల ను వేధింపులు గురి చేసిన వారి సర్వే చేస్తే న్యాయం ఎలా జరుగుతుందని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. రాష్ట్రంలో లో బీజేపీ పెరుగుతుందని, బీజేపీ కి వ్యతిరేకంగా కార్యకలాపాలు ఉంటాయని, దేశ ఐక్యతకు బీజేపీ వల్ల ప్రమాదం ఉందని ఆరోపించారు. ఆరెస్సెస్ సిద్ధాంతం అంత ప్రమాదకరమైందని అన్నారు. -
Ponnam Prabhakar: సీఎం సారూ.. వీఆర్ఏలు డిమాండ్లు పదిరోజుల్లో పూర్తి చేయండి
తెలంగాణ సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. వీఆర్ఏల డిమాండ్లను ప్రభుత్వం పదిరోజుల్లో పరిష్కరించాలని కోరారు. -
Cpi Ramakrishna: పోలవరంపై జగన్ ఎందుకు నిలదీయలేదు?
Cpi Ramakrishna Fires On Cm Jagan Failures -
Chikoti Casino Case: క్యాసినో కేసులో నేడు ఈడీ ముందుకు దేవేందర్ రెడ్డి, తలసాని పీఏ హరీష్
తెలంగాణలో ‘చీకోటి’ క్యాసినో కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈడీ విచారణ రోజుకో మలుపుతో దూకుడు పెంచుతుండటంతో రాజకీయ వేడిని పెంచుతోంది. ఇక.. విదేశాల్లో క్యాసినో అక్రమ నిర్వహణ వ్యవహారంపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. -
Cold Wave: రగ్గులు కప్పుకున్న నరాలుతెగే చలి.. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా నగరాల్లోనూ పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాయంత్రం కాగానే ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రాత్రి ఎనిమిది గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. -
Temple Hundi Theft: అయ్యో నారసింహ.. నాలుగు హుండీల చోరీ..
Temple Hundis Theft in SrilaxmiNarasimha swamy Temple -
MLA’s Poaching Case Update: ఎమ్మెల్యేల ఎర కేసు.. హాజరుకావాలని ఆనలుగురికి సిట్ నోటీసులు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇవాళ విచారణకు రావాలని నలుగురికి సిట్ నోటీసులు పంపింది. ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉదయం 10.30 కు విచారించనుంది. ఇవాళ ఎమ్మెల్యే ఎర కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సహా నలుగురు కీలక నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించనుంది. -
Srisailam Temple Rush: ముక్కంటి క్షేత్రంలో భక్తుల సందడి
Karithkamasam Last Monday.. Heavy Rush At Srisailam Temple -
Wanaparty Road Accident: దారుణం.. చెరుకు ట్రాక్టర్ ను వెనుకనుంచి ఢీ కొట్టిన బస్సు
వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలకు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రయాణాలు చేయాలంటే ప్రజలు జంకుతున్నారు. నిన్న వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన మరువకముందే ..వనపర్తి జిల్లా కొత్తకోట దగ్గర జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. -
Bhakthi Tv Live: సిరిసంపదలు మీ ఇంట పెరగాలంటే..
Bhakthi Tv Live karthika Somavaram
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!