Game Changer : రాంచరణ్ “గేమ్ ఛేంజర్” షూటింగ్ కు మోక్షం కలిగేది ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Game Changer : గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్నలేటెస్ట్ మూవీ “గేమ్‌ఛేంజర్”.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ “కియారా అద్వానీ” హీరోయిన్ గా” నటిస్తుంది.అలాగే క్యూట్ బ్యూటీ “అంజలి” ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది.పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్నఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది.అయితే దర్శకుడు శంకర్ విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా “ఇండియన్ 2” సినిమాను తెరకెక్కిస్తున్నాడు.దీనితో “గేమ్ చేంజర్” సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.
Read Also : Naga Chaitanya : విరూపాక్ష దర్శకుడితో చైతూ సినిమా.. ఈ సారి టార్గెట్ అదేనా..?
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
అయితే “ఇండియన్ 2” సినిమా షూటింగ్ పూర్తి అయి విడుదలకు సిద్ధం కావడంతో దర్శకుడు శంకర్ రాంచరణ్ మూవీ షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం. తాజా అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఇంకా 45 రోజుల పెండింగ్ ఉన్నట్లు తెలుస్తుంది.ఈ షెడ్యూల్ కనుక పూర్తయితే గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి అవుతుందని సమాచారం.అయితే రాంచరణ్ అభిమానులు మాత్రం ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాలో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, సముద్రఖని వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.
- Tags
- #gamechanger
- ramcharan
- Shankar
తాజావార్తలు
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!