Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ మూవీపై ఎన్నికల ప్రభావం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 ఏడి “.మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్లు సమాచారం.బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తున్నారు.ఈ సినిమాలో దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.మే 9 న విడుదల కావాల్సిన కల్కి సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. కల్కి సినిమా జూన్ 27న రానుందని ఇటీవల మేకర్స్ ప్రకటించారు.
అయితే ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఓటు వేయడానికి హైదరాబాద్ లో జాబ్స్ చేసే ఏపీ ప్రజలు అంతా కూడా ఏపీకి తరలి వెళ్తున్నారు.అయితే ఈ ఎన్నికల ఎఫెక్ట్ కల్కి సినిమాపై పడింది. తాజాగా కల్కి నిర్మాత స్వప్న దత్ తన సోషల్ మీడియాలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ఉన్న ఫొటో ఒకటి షేర్ చేసారు. తాజాగా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణని ఆమె ఇలా రాసుకొచ్చింది. మన సినిమాకి సీజీ వర్క్ చేస్తున్న వారంతా ఎలక్షన్స్ కోసం వారింటికి వెళ్లిపోయారు అని నాగ్ అశ్విన్ అనగా మరి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారేంటి అని స్వప్న అడిగింది. దీనికి నాగ్ అశ్విన్ ఈ ఎన్నికలలో ఎవరు గెలిస్తే నాకెందుకండి, నా సీజీ షాట్స్ ఎప్పుడు వస్తాయనేది నాకు కావాలి అని సమాధానం ఇస్తాడు.ఎన్నికల మూలాన కల్కి సినిమా సిజి వర్క్ ఆగిపోయినట్లు తెలుస్తుంది.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..