NBK 109: బాలయ్య బర్త్డే.. ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నటసింహం బాలకృష్ణ గత ఏడాది “భగవంత్ కేసరి” సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు.స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా “NBK 109 ” వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ మూవీని నిర్మాత నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చూన్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.అలాగే బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గ నటించనున్నారు.
Read Also : Game Changer : రాంచరణ్ “గేమ్ ఛేంజర్” షూటింగ్ కు మోక్షం కలిగేది ఎప్పుడంటే..?
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి ఉండటంతో బాలయ్య ఈ సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చారు.ఎన్నికలు ముగియగానే బాలయ్య తిరిగి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు.అయితే జూన్ 10 న బాలయ్య బర్త్డే సందర్భంగా చిత్ర యూనిట్ ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారు . బాలయ్య బర్త్డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ను రివీల్ చేయనున్నట్లు సమాచారం.అలాగే బాలకృష్ణ ,బోయపాటి కాంబినేషన్ లో “అఖండ 2 “కు సంబందించి స్పెషల్ అప్డేట్ రానుందని తెలుస్తుంది.
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!