Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Adah Sharma Who Completed The Censor C D

Adah Sharma : సెన్సార్ పూర్తి చేసుకున్న అదా శర్మ ‘C.D’..

NTV Telugu Twitter
Published Date :May 22, 2024 , 6:39 pm
By Murali Krishna
Adah Sharma : సెన్సార్ పూర్తి చేసుకున్న అదా శర్మ ‘C.D’..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Adah Sharma : క్యూట్ బ్యూటీ అదా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ నితిన్ నటించిన “హార్ట్ఎటాక్” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ సినిమాతో అదా శర్మ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఈ భామ నటించిన “క్షణం”మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాలో అదా శర్మ యాక్టింగ్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.ఈ సినిమా తరువాత ఈ అమ్మడికి తెలుగులో వరుసగా ఆఫర్స్ వచ్చిన కూడా అన్ని సెకండ్ హీరోయిన్ రోల్స్ కావడంతో ఈ భామకు అంతగా గుర్తింపు రాలేదు.అయితే గత ఏడాది ఈ భామ నటించిన “ది కేరళ స్టోరీ” మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టింది.”ది కేరళ స్టోరీ” మూవీతో అదా శర్మ నేషనల్ వైడ్ గా బాగా పాపులర్ అయింది.ఈ సినిమా తరువాత అదా శర్మ నటించిన “బస్టర్” మూవీ కూడా మంచి విజయం సాధించింది.

Read Also :Prashanth varma : రణ్ వీర్ సింగ్ మూవీ ఆగిపోయిందా..? క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..

ఇదిలా ఉంటే ఈ భామ చాలా కాలం తరువాత తెలుగు మూవీలో నటిస్తుంది. ఈ భామ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘C.D క్రిమినల్ ఆర్ డెవిల్’.ఈ మూవీలో అదా శర్మ కీలక పాత్ర పోషిస్తుండగా.. విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్ మరియు మహేష్ విట్టా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రానికి కృష్ణ అన్నం దర్శకత్వం వహించగా SSCM ప్రొడక్షన్స్  ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు.అలాగే ఈ మూవీకి గిరిధర్ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘C.D ‘మూవీ తెరకెక్కింది.ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ మరియు ట్రైలర్ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు పెంచేసాయి.తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. మే 24న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #censor complete
  • Adah Sharma
  • Criminal Or Devil

తాజావార్తలు

  • Manchu Vishnu : ఈ తరానికి కన్నప్ప కథ చెప్పరా అని శివుడు నన్ను ఎన్నుకున్నాడు!

  • Six Youths Missing: గోదావరి నదిలో ఆరుగురు యువకులు గల్లంతు..

  • Seediri Appalaraju : పెన్షన్లను తగ్గించిన ఘనత బాబుదే.. సీదిరి అప్పలరాజు కామెంట్స్..

  • Low birth rate: ‘‘ప్లీజ్ ఎక్కువ మంది పిల్లల్ని కనండి’’.. ప్రజల్ని వేడుకుంటున్న 5 దేశాలు..

  • Bar License Applications: జీహెచ్‌ఎంసీ పరిధిలోని బార్లకు భారీగా దరఖాస్తులు..

ట్రెండింగ్‌

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్స్‌కు అలర్ట్.. ఇకపై ఆ నంబర్ల నుంచే అధికారిక కాల్స్‌..!

  • 2025 Yezdi Adventure: ఫీచర్లు, డిజైన్‌లో భారీ మార్పులతో యెజ్డీ అడ్వెంచర్ లాంచ్..!

  • Motorola edge 60: 50MP ట్రిపుల్ కెమెరా, IP68 + IP69 రెసిస్టెంట్‌తో లాంచ్ కాబోతున్న మోటరోలా ఎడ్జ్ 60..!

  • REDMAGIC Tablet 3 Pro: 8200mAh బ్యాటరీ, గేమింగ్‌కి హై స్పీడ్ గ్యారంటీతో రాబోతున్న REDMAGIC టాబ్లెట్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions