NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ గా ఎంతగానో పాపులర్ అయ్యారు.ఎన్టీఆర్ తన మాస్ పెర్ఫార్మన్స్ తో గ్లోబల్ వైడ్ గా ప్రేక్షకులను అలరించాడు.దీనితో ఎన్టీఆర్ కు మ్యాన్ ఆఫ్ మాసెస్ గా ఒక ట్యాగ్ లైన్ వచ్చింది.తన అద్భుతమైన నటనతో ఎన్టీఆర్ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు.ముఖ్యంగా జపాన్ లో ఎన్టీఆర్ కు వుండే క్రేజ్ వేరు.జపాన్ లో ఎన్టీఆర్ సినిమాలను అక్కడి ప్రేక్షకులు ఎంతో ఇష్టంగా […]
Kannappa : మంచు మోహన్ బాబు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ “కన్నప్ప”..ఈ సినిమాలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాను మోహన్ బాబు ఏవిఏ ఎంటర్టైన్మెంట్స్ మరియు 24 క్రాఫ్ట్స్ బ్యానర్ పై భారీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను ముఖేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ప్రభాస్ ,మోహన్ బాబు ,శివరాజ్ కుమార్ ,అక్షయ్ కుమార్ ,మోహన్ లాల్ వంటి పాన్ […]
Salaar 2 : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది డిసెంబర్ లో “సలార్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయం సాధించింది.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ కూడా రాబట్టింది.అయితే ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా సలార్ 2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా గురించి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.అస్సలు ఈ సినిమా షూటింగ్ […]
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ఈ ఏడాది ‘హనుమాన్’ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు.హనుమాన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ రాబట్టింది.ఇదిలా ఉంటే తేజ సజ్జా మరో సూపర్ హీరో మూవీతో రాబోతున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఇటీవల ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఆ సినిమానే “మిరయ్” ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసారు.ఆ గ్లింప్సె ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.తేజ సజ్జా మరో బ్లాక్ బస్టర్ […]
నేడు మే 20 ఎన్టీఆర్ అభిమానులకి ఈ రోజు ఓ పెద్ద పండుగ అని చెప్పొచ్చు.దేనికంటే ఈ రోజు ఎన్టీఆర్ పుట్టినరోజు.ఎన్టీఆర్ ను అమితంగా అభిమానించే అభిమానులు ఎన్టీఆర్ పుట్టినరోజును పండుగలా జరుపుకుంటారు.తమ హీరో బర్త్ డే సందర్భంగా అభిమానులు కేకులు కట్ చేసి పాలాభిషేకాలు చేయడం .అలాగే అన్నదానం, రక్తదానం వంటివి చేయడం.పేద వారికీ సహాయం చేయడం వంటి పనులు చేస్తూ ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.ఇక ఇండస్ట్రీ ప్రముఖులు అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు కూడా […]
టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు అన్ని కూడా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.ఈ స్టార్ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి,బింబిసార ఫేమ్ వశిష్ట కాంబోలో “విశ్వంభర” బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కుతుంది.స్టార్ హీరోయిన్ త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియో 7 ఏకర్స్ లో జరుగుతుంది పాన్ ఇండియా […]
NTR 31 : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర”..ఈ సినిమాను టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ […]
Tamannaah :మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన గ్లామర్,నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.తమన్నా తెలుగులో స్టార్ హీరోల అందరి సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.ప్రస్తుతం ఈ భామకు టాలీవుడ్ లో ఆఫర్స్ తగ్గడంతో ఈ భామ వరుసగా స్పెషల్ సాంగ్స్ తోను ,వెబ్ సిరీస్ తో ఎంతగానో ఆకట్టుకుంటుంది.తాజాగా ఈ భామ ప్రధాన పాత్రలో నటించిన “బాక్” సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కోలీవుడ్ స్టార్ […]
Prasanth Varma : టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.”అ!” సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.కల్కి ,జాంబీ రెడ్డి వంటి సినిమాలతో ప్రేక్షకులని ఎంతగానో మెప్పించిన ఈ దర్శకుడు ఈ ఏడాది “హనుమాన్” సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు.టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించింది.హనుమాన్ సినిమాతో దర్శకుడు […]
Allu Arjun : దర్శక రత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా టాలీవుడ్ దర్శకులు అందరు కలిసి దర్శక దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.ఆదివారం రాత్రి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఆధ్వర్యంలో దర్శకుల దినోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, విజయేంద్రప్రసాద్, మురళీమోహన్,హరీష్‌శంకర్, వంశీ పైడిపల్లి, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.శంకర్, మెహర్ రమేష్, వెల్దండి వేణు, చంద్రమహేష్, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, మారుతి,శ్యామలాదేవి, నాని, అల్లరి నరేష్, […]