Mokshagna : నందమూరి వారసుడి లుక్ అదిరిపోయిందిగా..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ యంగ్ హీరోల కు ధీటు గా పోటీని ఇస్తూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అఖండ సినిమా తో సంచలన విజయం సాధించారు బాలయ్య. రీసెంట్ గా వీరసింహారెడ్డి తో కూడా మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.పవర్ ఫుల్ మాస్ సినిమాల కు కేరాఫ్ అడ్రస్ బాలయ్య అని చెప్పవచ్చు.. నేడు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భం గా ఆయన సినిమాల కు సంబంధించిన అప్డేట్స్ అభిమానులను బాగా అలరిస్తున్నాయి. బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కు భగవంత్ కేసరి అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. తాజాగా ఈ మూవీ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. భగవంత్ టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోందని చెప్పవచ్చు.అలాగే బాబీ దర్శకత్వం లో ఓ మూవీ ని కూడా చేస్తున్నారు బాలయ్య.
ఇదిలా ఉంటే ఇప్పుడు నటసింహం బాలయ్య వారసుడు గురించి అందరి లో కూడా ఆసక్తి పెరిగింది.. బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య కూడా గతం లోనే మోక్షజ్ఞ డెబ్యూ గురించి మాట్లాడినా. అప్పట్లో అయితే సాధ్యం కాలేదు. బాలయ్య వారసుడు త్వరలో వెండితెర మీద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఆదిత్య 369 సీక్వెల్ తో వెండితెర కు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. తాజాగా బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకల్లో మోక్షజ్ఞ స్పెషల్ అట్రాక్షన్ గా అయితే నిలిచాడు. అచ్చం హీరో లాగా చేంజ్ అయ్యాడు మోక్షజ్ఞ . ఇప్పుడు అతడి లుక్ నందమూరి అభిమానులను ఎంత గానో ఆకట్టుకుంటుంది. ఆ వేడుకల్లో హ్యాండ్సమ్‌గా కనిపించాడు మోక్షజ్ఞ. ఇక ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో నందమూరి వారసుడు వచ్చేస్తున్నాడు అని తెగ హడావిడి చేస్తున్నారు
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Tags
- #aditya369
- Balayya
- fans
- Mokshagna
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!