రీతూ చౌదరి జబర్దస్త్ స్కిట్స్ లో నటిస్తూ బాగా పాపులారిటీ పెంచుకుంది రీతూ.ఈ జబర్దస్త్ షో తో ఈమె బాగా ఫేమస్ అయింది.జబర్దస్త్ షో తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా తనదైన కామెడీతో బుల్లితెర ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెట్టింది రీతూ చౌదరీ. అలాగే కామెడీ తో పాటు తన గ్లామరస్ లుక్స్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది రీతూ చౌదరి. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను మరియు వీడియోలను కూడా షేర్ చేస్తూ అందరిని బాగా అలరిస్తుంది పొట్టి బట్టలతో హాట్ హాట్ షో చేస్తూ రెచ్చగొడుతుంది.
ఈ మధ్య తన అందాలు తెగ ఎక్స్‌పోజ్ చేస్తూ పిచ్చెక్కిస్తుంది.. తన హాట్ అందాలు ఆరబోస్తూ తెగ రెచ్చిపోతుంది.. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ గా మారాయి.తన అందాల ప్రదర్శన డోస్ కూడా పెంచుతుంది.ఈ ఓవర్ డోస్ హాట్ షో చూసి కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. హాట్ హాట్ కామెంట్లు కూడా పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ అయితే తెగ వైరల్ అవుతున్నాయి. ఈమె కొన్ని సీరియల్స్ అలాగే వెండితెరపై పలు సినిమాలలో కూడా చేసింది రీతూ.అక్కడ అంత పాపులారిటీ అయితే రాలేదు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాలకు సెపెరేట్ ఫ్యాన్ బేస్ కూడా నడుస్తోంది. ఎప్పటికప్పుడు గ్లామర్ ట్రీట్ ను అందిస్తూ సెగలు పుట్టిస్తోంది ఈ బ్యూటీ.దీంతో కొంతకాలంగా సోషల్ మీడియాలో కూడా రీతూ ఫ్యాన్ ఫాలోవర్స్ కూడా బాగా పెరుగుతూ వస్తున్నారు. అందుకు కారణం ఎప్పటికప్పుడు రీతూ పోస్ట్ చేసే హాట్ ఫొటోస్. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ ఫొటోస్ మాత్రం బాగా ట్రెండ్ అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రీతూ చౌదరీ పెళ్లి విషయాలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. రీతుకి కాబోయే భర్త బడా వ్యాపారవేత్త అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.