పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ పిక్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటుంది..ఆర్ఎక్స్ 100 చిత్రంలో హాట్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పుత్ రచ్చ రచ్చ చేసింది. తొలి సినిమాలోనే బోల్డ్ గా నటించింది. ఆ సినిమాతో ఊహించని క్రేజ్ ను సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్.ఆర్ఎక్స్ 100 చిత్రంలో కార్తికేయకి జోడిగా ఆమె రొమాంటిక్ సన్నివేశాల్లో అదరగొట్టింది.పాయల్ కు వచ్చిన ఆ క్రేజ్ ని సరిగ్గా వాడుకోలేకపోయింది.. సరైన కథలు ఎంపిక చేసుకోవడం లో తడబడింది.ఆమెకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. డిస్కో రాజా, వెంకిమామ వంటి పెద్ద చిత్రాల్లో నటించినప్పటికీ పాయల్ కు అంతగా గుర్తింపు లభించలేదు.మంచు విష్ణు సరసన జిన్నా అనే క్రేజీ మూవీలో కూడా నటించింది..ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు..
తన కెరీర్ ని మరో టర్న్ తిప్పే సాలిడ్ హిట్ కోసం పాయల్ రాజ్ పుత్ ఎదురు చూస్తుంది.ప్రస్తుతం పాయల్ ఆది సాయి కుమార్ కి జోడిగా కిరాతక అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే పాయల్ రాజ్ పుత్ మాయా పేటిక అనే చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ మూవీ జూన్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.తాజాగా పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో తన గ్లామర్ తో అదరగొట్టింది. ఘాటైనా అందాలను మరోసారి చూపించింది..బ్లాక్ అండ్ వైట్ టైట్ ఫిట్ టీ షర్ట్ లాంటి డ్రెస్ ను ధరించిన పాయల్ చిలిపిపిల్లా ఇంటి లాన్ లో సందడి చేసింది..ఈ ఫోటో షూట్ లో పాయల్ తన థండర్ థైస్ తో పిచ్చెక్కించే గ్లామర్ షో ను చేసింది. ఇంత బోల్డ్ గా పాయల్ రాజ్ పుత్ ఫోజులు ఇవ్వడం ఆమెకు కొత్తేమి కాదు.గతంలో పాయల్ రాజ్ పుత్ ఎల్లో డ్రెస్ లో బోల్డ్ గా ఫోటో షూట్ ను చేసింది. ఆ ఫోటో షూట్ ఆమెకు కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టింది.