అవికా గోర్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. అవికా గోర్ వైట్ డ్రెస్ లో స్టైలిష్ లుక్ తో అదరగొట్టింది.అవికా గోర్ చిన్నారి పెళ్లికూతురు టీవీ సీరియల్ తో తెలుగు లో మంచి గుర్తింపు పొందింది.. ఉయ్యాలా జంపాల చిత్రం తో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ సినిమాలో హీరో రాజ్ తరుణ్ తో కలసి నటించింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది.ఆ తర్వాత సినిమా చూపిస్త మావ సినిమాలో మళ్ళీ రాజ్ తరుణ్ తో కలిసి నటించింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది.. రాజుగారి గది 3 సినిమాలో హర్రర్ రోల్ లో కూడా మెప్పించింది.ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.
ప్రస్తుతం అవికా కొన్ని సినిమాల లో నటిస్తోంది. ఆ మూవీస్ పై అవికా బాగా హోప్స్ పెట్టుకుని ఉంది.ఈ భామ క్యూట్ లుక్స్ మరియు నటన తో అందరిని మెప్పించింది..ప్రస్తుతం అవికా గ్లామర్ పై ఫోకస్ పెట్టింది. సోషల్ మీడియా లో వరుసగా గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది..ఇప్పటి వరకు అవికా తన క్యూట్ నెస్ తో అందరిని ఆకట్టుకుంది.. అయితే ఆమెకు పరాజయాలు ఎక్కువ ఎదురుకావడం తో అవికా గోర్ కు అంత గా అవకాశాలు రావడం లేదు.ఆఫర్స్ కోసం అవికా తనలోని గ్లామర్ యాంగిల్ ని బయట పెట్టింది. క్యూట్ గానే కాదు మతిపోగోట్టే హాట్ నెస్ తో కూడా అవికా అందరిని ఆకట్టుకుంటుంది.సినిమాల్లో గ్లామర్ రోల్స్ కి కూడా తాను సిద్దమవుతుంది.తాజాగా అవికా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వైట్ డ్రెస్ లో స్టైలిష్ లుక్ లో అదరగొట్టింది.అలాగే రెడ్ లిప్స్ తో మతి పోగొడుతుంది.