కేరళ భామ అనుపమా పరమేశ్వరన్ టాలీవుడ్ లో వరుస చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ తెగ సందడి చేస్తోంది. అఆ సినిమా తో ఈ భామ తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది. తన క్యూట్ అందాలతో ఈ భామ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.’అ ఆ’, ‘ప్రేమమ్’, ‘శతమానం భవతి’ వంటి చిత్రాలతో హాట్రిక్ హిట్లను అందుకుంది.దాంతో ఈ ముద్దుగుమ్మ పేరు బాగా పాపులర్ అయింది.ఫలితంగా వరుస చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ వచ్చింది. అయితే ఈ భామ నటించిన […]
రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా వున్నాడు. మాస్ మహారాజా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వరరావు తో సినిమాతో పాటు ఈగల్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.కొన్ని రోజులుగా టైగర్ నాగేశ్వరరావు సినిమా నుంచి వరుస అప్‌డేట్స్ ఇస్తూ తన అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు.1970 కాలంలో స్టూవర్ట్‌పురం లో పాపులర్ దొంగగా పేరు పొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ నేపథ్యం లో వస్తోన్న టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ వంశీ […]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన సినిమా ‘గాంఢీవధారి అర్జున’. ఈ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో భారీ బడ్జట్ తో తెరకెక్కకింది. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదల కానుంది.విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.రీసెంట్ గా గాంఢీవధారి అర్జున ట్రైలర్ ని విడుదల చేసారు.. ‘గాంఢీవధారి అర్జున’ ట్రైలర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ […]
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించి నిర్మాతగా అద్భుతంగా సక్సెస్ అయ్యారు. దిల్ రాజు సక్సెస్ లో తన సోదరుడు నిర్మాత శిరీష్ కూడా ఒక భాగమని చెప్పాలి. వీరిద్దరూ కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. ఇదిలా ఉంటే నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే.ఆశిష్ హీరో గా నటించిన మొదటి సినిమా రౌడీ బాయ్స్ తో పర్వాలేదనిపించుకున్నాడు.. ఈ సినిమా […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్.ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాను ను భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.పాన్ ఇండియా స్థాయిలో ఎంతో గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.స్టార్ […]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. నాగబాబు తనయుడి గా మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా ముకుంద తో బాగానే ఆకట్టుకున్నాడు. కానీ ఆ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వలేదు. ఆ సినిమా తరువాత వరుణ్ తేజ్ సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకుని టాలీవుడ్ లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే […]
ప్రగ్యా జైస్వాల్.ఈ హాట్ బ్యూటీ మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన కంచె సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయింది .ఆ సినిమా లో తన క్యూట్ లుక్ తో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.అయితే ఆ సినిమా తరువాత ఎన్ని సినిమాల లో నటించినా అవి అంతగా ఆకట్టుకోలేక పోయాయి… దాంతో ఈ భామ ఒక సాలిడ్ హిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తూ ఉంది.టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి ఎంతగానో ప్రయత్నాలు […]
ఫేమస్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ కు ప్రేక్షకులలో ఎంతో క్రేజ్ వుంది. ఈ షో కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది.ప్రస్తుతం ఏడో సీజన్ కు ముహూర్తం ఫిక్స్ అయింది.. ఈ షో గ్రాండ్ లాంచ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.రీసెంట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గురించి వరుస అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సీజన్ […]
హాట్ బ్యూటీ నేహా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ చిరుత సినిమా తో తెలుగు సినీ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది.మొదటి చిత్రంలోనే తన హాట్ అందాలతో యువతను ఫిదా చేసింది.తన స్టన్నింగ్ స్మైల్, నాజూకు అందాల తో నేహా శర్మ యువతని బాగా ఆకట్టుకుంది కానీ చిరుత సినిమా తో ఆమెకు వచ్చిన ఆ క్రేజ్ ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయింది నేహా శర్మ.చిరుత తర్వాత తెలుగులో వరుణ్ సందేశ్ తో కుర్రాడు […]
బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు… బిగ్ బాస్ లో మెరిసిన ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకుంది..తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది.. బుల్లితెరపై వస్తున్న పలు షోలల్లో మెరుస్తుంది..ఇటీవల సోషల్ మీడియాలో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ తో జిమ్ వీడియోలు, ఇంటర్వ్యూలు చేయడంతో అరియనాకు ఫుల్ పబ్లిసిటీ లభించింది. దీనితో అరియనా సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ అవుతుంది..గత […]