Ariyana Glory : కిర్రాక్ పోజులతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు… బిగ్ బాస్ లో మెరిసిన ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకుంది..తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది.. బుల్లితెరపై వస్తున్న పలు షోలల్లో మెరుస్తుంది..ఇటీవల సోషల్ మీడియాలో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ తో జిమ్ వీడియోలు, ఇంటర్వ్యూలు చేయడంతో అరియనాకు ఫుల్ పబ్లిసిటీ లభించింది. దీనితో అరియనా సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ అవుతుంది..గత ఏడాది అరియనా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇటీవల విడుదలైన రాజ్ తరుణ్ ‘అనుభవించు రాజా’ చిత్రం లో అరియనా స్పెషల్ రోల్ లో మెరిసింది. ఆమెకు ఇదే మొదటి సినిమా.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు వరుస ఫోటో షూట్ లతో రచ్చ రచ్చ చేస్తుంది. రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది..
అరియానా వెండి తెర పై రాణించాలని తెగ ప్రయత్నిస్తుంది..అనసూయ, శ్రీముఖి లాంటి యాంకర్స్ తరహా లో తన అందాలు ఘాటుగా చూపిస్తూ రెచ్చగొడతుంది..అరియనా ఇంస్టాగ్రామ్ లో తన బోల్డ్ ఫొటోస్, వీడియోస్ తో మామూలు రచ్చ చేయడం లేదు. తాజాగా అరియనా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంది.బ్లాక్ షార్ట్ లో అరియనా బిగువైన పరువాలతో మత్తెక్కించింది.. తన థండర్ థైస్ తో యువత కి చెమటలు పట్టించే విధంగా హాట్ పోజులు ఇచ్చింది.నాభి అందాలు చూపిస్తూ అలజడి సృష్టిస్తోంది. అరియనా ఇటీవల ఊహించని విధంగా బొద్దుగా మారింది. గతంలో నాజూగ్గా ఉన్న అరియనా ఇప్పుడు బొద్దుగా మారి హాట్ నెస్ తో పిచ్చెక్కిస్తోంది.అరియనా షేర్ చేసిన అందాలు చూసి సోషల్ మీడియా లో కొందరు నెటిజన్లు హాట్ గా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్‌లోనే యువతి హత్య
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!