స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరో గా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ”ఖుషి”.. ఈ సినిమా లో స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయి లో పాన్ ఇండియన్ మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1 వ తేదీన ప్రపంచవ్యాప్తం గా ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ […]
గత ఏడాది చిన్న సినిమా గా విడుదలయి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా కాంతార. దక్షిణ కన్నడ సంస్కృతిలో భాగమైన భూతకోల నేపథ్యం ఆధారంగా కన్నడ హీరో మరియు దర్శకుడు అయిన రిషబ్ శెట్టి తెరకెక్కించాడు.ఈసినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. కాంతార మూవీ విడుదల అయిన అన్ని భాషల్లో అద్భుతమైన రెస్పాన్స్ ను అందుకుని .. అదిరిపోయే కలెక్షన్స్ ను కూడా సాధించింది.ఈ సినిమా దాదాపు 400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.,దర్శకుడు రిషబ్ శెట్టి ఈ […]
యంగ్ బ్యూటీ రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈ భామ ‘ఊహాలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతో తన క్యూట్ లుక్స్ తో మంచి గుర్తింపు దక్కించుకుంది. చక్కటి నటన తో ఎంతగానో అలరించింది. ఆ తర్వాత నుంచి తెలుగులోనే వరుస సినిమాల లో నటించింది..టాలీవుడ్ లో గ్లామరస్ హీరోయిన్ గా రాశీ ఖన్నా కొన్నాళ్ళ పాటు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ భామ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూనే వారాహి యాత్రతో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.పక్కా ప్రణాళికతో కొంత సమయం కూడా వృధా కాకుండా తన డేట్స్ ని అడ్జస్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్.నిన్నటి వరకు పొలిటికల్ కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్న పవన్ మళ్ళీ సినిమాల పై ఫోకస్ పెట్టారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లైనప్ లో వున్న తాజా సినిమాలు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మరియు ‘ఓజీ’. తాజాగా పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ […]
పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ హీరోగా మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మూవీ దేవర.ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ మరియు అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలు అయిన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. యుంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, […]
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘ఖుషీ’.. ఈ సినిమా లో విజయ్ దేవరకొండ సరసన స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను రొమాంటిక్ అండ్ లవ్ ఎంటర్టైనర్ దర్శకుడు శివ నిర్వాణ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు. ఈ సినిమా సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. దీనితో చిత్ర యూనిట్ పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ సాగిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత మళ్ళీ తన చార్మ్ కంటిన్యూ చేస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ నేటి తరం స్టార్ హీరోలకు పోటీ ఇస్తున్నారు చిరంజీవి. ఈ ఏడాది ఆరంభంలోనే మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది. ఆ తరువాత చిరంజీవి దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్ లో భోళా శంకర్ సినిమాలో […]
చిరంజీవి లేటెస్ట్ గా నటించిన మూవీ భోళా శంకర్.. భారీ అంచనాలతో విడుదల అయిన చిరంజీవి భోళా శంకర్.. ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.. దీంతో చిరంజీవి కొంత గ్యాప్ తీసుకుని తన తన తరువాత సినిమాల విషయం లో ఒక నిర్ణయం తీసుకుంటాడని సోషల్ మీడియా లో బాగా ప్రచారం జరిగింది. కొంత బ్రేక్ తీసుకొన్న తరవాతే తన తరువాత సినిమా ప్రకటన ఉంటుందని రూమర్స్ వచ్చాయి.అయితే ఎంతటి పరాజయం వచ్చిన చిరంజీవి మెగాస్టార్ తన ప్రణాళికల్లో […]
ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ”స్కంద”..యంగ్ హీరో రామ్ తో పక్కా మాస్ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు బోయపాటి.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ గా వుంది. ఈ సినిమాతో హీరో రామ్ మాస్ లో మరింత ఫాలోయింగ్ పెంచుకోవాలని ఎంతగానో ట్రై చేస్తున్నాడు.ఇదిలా ఉండగా ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు.ఈ […]
బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు… బిగ్ బాస్ లో మెరిసిన ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకుంది..తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది..బుల్లితెరపై వస్తున్న పలు షోలల్లో మెరుస్తుంది..ఇటీవల సోషల్ మీడియాలో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ తో జిమ్ వీడియోలు, ఇంటర్వ్యూలు చేయడంతో అరియనాకు ఫుల్ పబ్లిసిటీ లభించింది. దీనితో అరియనా సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ అవుతుంది..గత ఏడాది […]