స్టార్ హీరోయిన్ సమంత ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుందనే ఉంటుంది. ముఖ్యంగా ఆమె బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు తో సంబంధంలో ఉన్నారనే ప్రచారం మరింత వేగంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంత వరకు ఇద్దరూ ఆ విషయంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోయినా, తరచుగా కలిసే కనిపించడంతో అభిమానులో అనుమానాలు పెరిగిపోతున్నాయి. Also Read : OG : ఓజీ’లో తన పాత్రపై ఎమోషనల్ కామెంట్స్ చేసిన శ్రియా రెడ్డి! వెకేషన్స్‌కి వెళ్ళడం, పబ్లిక్ లొకేషన్స్‌లో ఫోటోలు దిగటం, […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ డ్రామా “ఓజీ” రేపటి నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ గ్యాంగ్‌స్టర్ ఎంటర్టైనర్లో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్‌గా నటించగా, సలార్ ఫేమ్ శ్రియా రెడ్డి కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఆమె తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. Also Read : Ananthika : సందీప్ వంగా మూవీలో ఛాన్స్ కొట్టేసిన..8 వసంతాలు ఫేమ్ అనంతిక! “నా […]
‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌తో వార్తల్లో నిలిచారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న భారీ సినిమా ‘స్పిరిట్’ కోసం ఆయన రెడీ అవుతున్నప్పటికీ, సమాంతరంగా నిర్మాతగా కూడా ఓ కొత్త ప్రయత్నం చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ఓ చిన్న సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో కొత్త దర్శకుడు వేణు తెరపైకి […]
కొచ్చి కమిషనరేట్ ఆఫ్ కస్టమ్స్ (ప్రివెంటివ్) కేరళ వ్యాప్తంగా భారీ దాడులను ప్రారంభించింది. భూటాన్ నుంచి లగ్జరీ వాహనాలను అక్రమంగా దిగుమతి చేసుకున్నట్లు అనుమానిస్తూ, సినీ తారలు, పారిశ్రామికవేత్తలు, సీనియర్ అధికారుల ఇళ్లపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కొచ్చిలోని మలయాళ స్టార్ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లపై కూడా అధికారులు విచారణ చేశారు. Also Read : Akshay Kumar: మహర్షి వాల్మీకి ట్రైలర్ వీడియోలు నకిలీ.. ‘ఆపరేషన్ నమ్‌ఖోర్’ (భూటాన్ భాషలో వాహనం) […]
ఈ AI వచ్చిన కానుంచి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం కష్టం అయింది. హీరోయిన్ హీరోల మీద రకరకాల వీడియోలు రోజుకొకటి వైరల్ అవుతూనే ఉన్నాయి. దీంతో సెలబ్రెటీలు చాలా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ చేశారు. దీంతో తన పై వైరల్ అవుతున్న వీడియోల పై స్పష్టత ఇచ్చారు అక్షయ్. Also Read : Katrina Kaif – […]
బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తల్లిదండ్రులు కాబోతున్నారని అధికారికంగా వెల్లడించారు. కత్రినా బేబీ బంప్‌తో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుని, వారి జీవితంలో కొత్త, అందమైన అధ్యాయం ప్రారంభమవుతుందని అభిమానులకు తెలియజేశారు. కొన్ని సంవత్సరాల ప్రేమ ప్రయాణం అనంతరం, కత్రినా.. విక్కీ 2021లో వివాహం చేసుకున్నారు. అప్పటినుండి కత్రినాకు తల్లి కావడం గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నాయి. ఆమె కొన్ని సందర్భాల్లో లూజ్ వస్త్రధారణలో ఫోటోలు పంచుకున్నప్పుడు సోషల్ మీడియాలో ఈ […]
యంగ్ హీరో తేజ సజ్జ, రితికా నాయక్ జంటగా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన “మిరాయ్” సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం, ప్రేక్షకుల అంచనాలను అందుకుని తేజ సజ్జ కెరీర్లో మరో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హవానే నడుస్తోంది. వీకెండ్, వీక్ డేస్ అని తేడా లేకుండా భారీ కలెక్షన్లు […]
రామ్ గోపాల్ వర్మ మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. టాలీవుడ్, బాలీవుడ్‌లలో తనదైన శైలితో సినిమాలు చేసిన వర్మ, ఇప్పుడు బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్తో కలిసి ఛత్రపతి శివాజీ బయోపిక్ చేయబోతున్నారు. రితేష్ ఈ చిత్రంలో కేవలం హీరోగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. మహారాష్ట్ర గర్వకారణమైన శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను గురించి వర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. Also Read […]
స్టార్ హీరో ఉన్ని ముకుందన్ పై తన మాజీ మేనేజర్ విపిన్‌కుమార్ ఆరోపణలతో సంబంధించి కేసు నమోదైంది. కేరళలోని కాకనాడ్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్, అక్టోబర్ 27న ఆయన హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. పోలీసులు ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్, సాక్షుల వాంగ్మూలాలు, మొబైల్ టవర్ లొకేషన్ ను సేకరించి దర్యాప్తు చేశారు. దీనివల్ల కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే, మొదటి నివేదికల్లో చెప్పినట్లుగా, ఉన్ని ముకుందన్‌పై ఎలాంటి దాడి జరగలేదని, […]
కొంతమంది నటీమణులు తమ గ్లామర్ ద్వారా అభిమానులను ఆకర్షిస్తే, మరికొందరు తమ నటనా నైపుణ్యంతో ప్రేక్షకులను పూర్తిగా మెప్పిస్తారు. అలాంటి వారిలో సాయి పల్లవి ఒకరు. ఆమె “ప్రేమమ్” నుండి మొదలుకుని ఎల్లప్పుడూ సహజ నటనతో హృదయాలను గెలుచుకున్నారు, గ్లామర్‌పై ఆధారపడకుండా. చిత్ర నిర్మాతలు కూడా ఆమెను గ్లామర్ షో కోసం ప్రత్యేకంగా చిత్రీకరించలేదు. కానీ, ఇటీవల ఆన్లైన్లో సాయి పల్లవి స్విమ్‌సూట్, బికినీ ఫోటోలు వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. Also Read […]