Mounika
Author- NTV Telugu-
Ilaiyaraaja: ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. కాపీరైట్ వివాదంలో మాస్ట్రోకు ఎదురుదెబ్బ
దశాబ్దాలుగా తన స్వరాలతో సినీ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న సంగీత జ్ఞాని ఇళయరాజాకు న్యాయస్థానంలో ఊహించని పరిణామం ఎదురైంది. తన కంపోజిషన్లపై పూర్తి అధికారం తనదేనని ఆయన చేస్తున్న పోరాటంలో భాగంగా, ఢిల్లీ హైకోర్టు తాజాగా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు చర్చనీయాంశంగా మారాయి. Also Read : Abhishek Bachchan: కొత్త హెయిర్ స్టైల్ వెనుక అసలు రహస్యం ఇదే! సంగీత హక్కుల విషయంలో ప్రముఖ ఆడియో సంస్థ ‘సరిగమ’,ఇళయరాజా మధ్య జరుగుతున్న వివాదంలో న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. 1976 […] -
Abhishek Bachchan: కొత్త హెయిర్ స్టైల్ వెనుక అసలు రహస్యం ఇదే!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మరియు స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్’ (King). ‘పఠాన్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా వస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇందులో షారుక్ ఖాన్ సరసన ఆయన కుమార్తె సుహానా ఖాన్ మరియు స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టులో అభిషేక్ బచ్చన్ కూడా ఒక కీలక పాత్రకు ఎంపికవ్వడం […] -
David-Reddy-1: ‘డేవిడ్ రెడ్డి’ క్లైమాక్స్‌లో స్పెషల్ గెస్ట్ రోల్.. ఎవరు ఆ స్టార్?
టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చాలా కాలం తర్వాత వెండితెరపై ఒక పవర్ ఫుల్ పీరియాడికల్ యాక్షన్ మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ‘డేవిడ్ రెడ్డి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేయగా ఈ చిత్రంలో మనోజ్ సరసన ‘ప్రిన్స్’ మూవీ ఫేమ్ మరియా హీరోయిన్గా నటిస్తోంది. చాలా గ్యాప్ తర్వాత మనోజ్ నటిస్తున్న సినిమా కావడంతో, దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.. Also […] -
DeVara-2 :ఎన్టీఆర్ లేకుండానే మొదలవుతున్న ‘దేవర 2’..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ‘దేవర’ మూవీ ఎలాంటి హిట్ అందుకుందో మనకు తెలిసిందే. అంచనాలకు మించి ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకటుకుంది. ఇందులో తారక్ యాక్టింగ్ కూడా మునుపెన్నడూ లేని విధంగా చాలా పవర్ ఫుల్ గా చూపించారు. దీంతో ఇప్పుడు అందరి కళ్లు ‘దేవర పార్ట్ 2’ మీదే ఉన్నాయి. అయితే ఈ క్రేజీ సీక్వెల్ మీద చాలా వార్తలు వినిపిస్తున్న ప్పటికీ.. ఇప్పుడు ఏకంగా […] -
Vijay Devarakonda- Rashmika:విజయ్ – రష్మిక పెళ్లి ముహూర్తం ఫిక్స్..వెడ్డింగ్ కార్డ్ వైరల్!
టాలీవుడ్ సెన్సేషనల్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి గురించి గత కొన్నాళ్లుగా వరుస వార్తలు వైరల్ అవుతున్నా విషయం తెలిసిందే. అయితే ఈ సారి ఏకంగా వారి వివాహ నిశ్చయ తాంబూలాల ఆహ్వాన పత్రిక (Wedding Invitation) ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వెడ్డింగ్ కార్డ్ ప్రకారం, వీరిద్దరి వివాహం ఫిబ్రవరి 26, 2026న అత్యంత సన్నిహితుల సమక్షంలో ఒక ప్రైవేట్ వేడుకగా జరగనుందట. Also Read : Trisha: అనవసర వివాదాల్లోకి […] -
Trisha: అనవసర వివాదాల్లోకి లాగితే ఖబర్ధార్.. బీజేపీ నేతపై త్రిష ఫైర్!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. నటుడు విజయ్ తన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ ద్వారా డీఎంకేకు ప్రధాన పోటీదారుగా నిలుస్తానని ప్రకటించిన నేపథ్యంలో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. రాజకీయ విమర్శల్లో భాగంగా నటి త్రిష పేరును ప్రస్తావించడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. Also Read : Vishwabhara : సిద్ధమైన ‘విశ్వంభర’ ట్రైలర్ అసలు ఏం జరిగింది అంటే.. రాబోయే ఎన్నికల్లో […] -
Vishwabhara : సిద్ధమైన ‘విశ్వంభర’ ట్రైలర్
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర’. త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయినప్పటికీ, భారీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనుల వల్ల విడుదల ఆలస్యమవుతూ వస్తోంది. గతంలో విడుదలైన టీజర్‌పై కొన్ని మిశ్రమ స్పందనలు రావడంతో, చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తగా సీజీ వర్క్‌ను మళ్ళీ రీ-వర్క్ చేయిస్తోంది. అయితే తాజాగా ‘కపుల్ ఫ్రెండ్లీ’ […] -
Rashmika : బాలీవుడ్లో రష్మిక కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్..!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లో కూడా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్‌తో కలిసి ‘కాక్టెయిల్ 2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హోమీ అడజానియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక, షాహిద్ ప్రేమికులుగా సందడి చేయబోతున్నారు. అయితే, ఈ సినిమా విడుదల కాకముందే వీరిద్దరి కాంబినేషన్లో మరో కొత్త ప్రాజెక్ట్ ఖరారైందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. Also Read : Ragi […] -
Ragi Topa : రక్తహీనతకు చెక్ పెట్టే ‘రాగి తోప’.. అమ్మమ్మల కాలం నాటి ఈ సూపర్ ఫుడ్‌తో బోలెడన్ని లాభాలు!
నేటి ఆధుకిన కాలంలో మనం రంగురంగుల ప్యాకెట్లలో దొరికే జంక్ ఫుడ్‌కు అలవాటుపడి, మన పూర్వీకులు అందించిన అమృతతుల్యమైన ఆహారాలను మర్చిపోతున్నాం. అందుకే చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులు,రక్తహీనత నీరసం వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇలాంటి తరుణంలో మన అమ్మమ్మల కాలం నాటి ‘రాగి తోప’ మళ్ళీ మన వంటింట్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాగులు లేదా తృణధాన్యాల విశిష్టతను గుర్తించి, ప్రపంచవ్యాప్తంగా వీటిని ‘మిల్లెట్ సూపర్ ఫుడ్స్’ అని పిలుస్తున్నారు. మరి అంతటి శక్తివంతమైన […] -
Sobhita Dhulipala : ఆ ఆర్భాటం నాకు వద్దు.. శోభిత ధూళిపాళ సెన్సేషనల్ కామెంట్స్!
తెలుగు మూలాలున్న అంతర్జాతీయ నటి శోభిత ధూళిపాళ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారారు. ‘గూఢచారి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ వైజాగ్ భామ, చాలా కాలం తర్వాత ‘చీకటిలో’ అనే చిత్రంతో మళ్ళీ టాలీవుడ్ వెండితెరపై మెరిశారు. ఈ సినిమాలో పాడ్‌కాస్టర్‌గా తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న శోభిత, తాజాగా ఇండస్ట్రీలోని ‘పిఆర్’ (Public Relations) వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Also Read : Raveena Tandon : నీ భర్తకు […]
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!