Mounika
Author- NTV Telugu-
ManchuLakshmi: నిర్మాతగా ఇక నా పని అయిపోయింది.. ఐదేళ్ల క్రితం నాటి అప్పులు ఇంకా తీరుస్తూనే ఉన్నా
టాలీవుడ్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న నటి మంచు లక్ష్మి. నటన, హోస్టింగ్ మాత్రమే కాకుండా నిర్మాణ రంగంలోనూ ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే, తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఫిలీం నగర్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రొడ్యూసర్‌గా తన కెరీర్‌కు ముగింపు పలికినట్లు ఆమె కుండబద్దలు కొట్టారు. Also Read : Anil Ravipudi : అనిల్ రావిపూడి మార్క్ మల్టీస్టారర్.. ‘బావమరిది’ పాత్రలో ఆ తమిళ హీరో! మంచు లక్ష్మి నటిగా ఎన్నో విభిన్న పాత్రల్లో […] -
Anil Ravipudi : అనిల్ రావిపూడి మార్క్ మల్టీస్టారర్.. ‘బావమరిది’ పాత్రలో ఆ తమిళ హీరో!
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో ఒక రేంజ్ అంచనాలు ఉంటాయి. ఇప్పటికే వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నవ్వుల పువ్వులు పూయించాయి. ఇప్పుడు ఈ హిట్ కాంబోలో మూడవ సినిమా సిద్ధమవుతోంది. అయితే, ఈసారి కేవలం ఫన్ మాత్రమే కాదు, ఒక క్రేజీ మల్టీస్టారర్ ఎలిమెంట్ కూడా ఉండబోతోందని సమాచారం. అయితే ఈ ప్రాజెక్టులో వెంకటేష్ సరసన ఒక కీలకమైన ‘బావమరిది’ పాత్ర ఉందట. […] -
Vishwak Sen: అకౌంట్లో అడ్వాన్స్ చూసి ఎమోషనల్ అయ్యా..
టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు విశ్వక్ సేన్. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా తన సత్తా చాటుతున్నారు. అయితే ఈ స్థాయికి చేరడానికి ఆయన దాటి వచ్చిన కష్టాలు, తన అకౌంట్లో మొదటిసారి లక్ష రూపాయలు చూసినప్పుడు కలిగిన ఆనందం గురించి తాజాగా ఒక చిట్‌చాట్‌లో పంచుకున్నారు. Also Read :Mrunal Thakur : దాని కోసం దర్శకుల వెంటపడక తప్పడంలేదు: మృణాల్ ఠాకూర్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. […] -
Mrunal Thakur : దాని కోసం దర్శకుల వెంటపడక తప్పడంలేదు: మృణాల్ ఠాకూర్
సినిమా ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్‌గా ఎదగడం అంటే చిన్న విషయం కాదు. అందులోను ముఖ్యంగా హీరోయిన్ లకు.. ఎంత అందంగా ఉన్నప్పటికి స్టార్ డమ్ సంపాదించుకోవాలి అంటే తిప్పలు పడాల్సిందే. కొంత మందికి అదృష్టం బాగుండి అవకాశాలు వస్తాయి అందులో మృణాల్ ఠాకూర్ ఒకరు. తన అందం, అభినయంతో సౌత్ నార్త్ ప్రేక్షకులను మాయ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ‘దో దీవానే షెహర్ మే’ విడుదల సిద్ధంగా […] -
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్‌తో..విక్రమ్ తనయుడు ధ్రువ్ క్రేజీ ప్రాజెక్ట్
తమిళ ఇండస్ట్రీలో విభిన్న పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో ధ్రువ్ విక్రమ్. ‘మహాన్’, ‘బైసన్’ వంటి చిత్రాలతో నటుడిగా మెప్పించిన ఈ యంగ్ హీరో, ఇప్పుడు నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా. గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన ‘మనసానమహ’ షార్ట్ ఫిలిం దర్శకుడు దీపక్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఒక అందమైన రొమాంటిక్ కామెడీ (Rom-Com) కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో ధ్రువ్ సరసన […] -
Allu Arjun:అల్లు అర్జున్ 42 రూల్స్ వివాదం..సారీ చెప్పిన కావేరి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే ఆయన టీమ్ ఒక 42 నిబంధనలతో కూడిన జాబితాను (Rules List) ఇస్తుందని సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బరువా చేసిన ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్ అభిమానుల్లో సినీ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి. అయితే, ఈ ఆరోపణల్లో నిజం లేదని తేలడంతో ఇప్పుడు ఈ వివాదం ఒక కీలక మలుపు తీరిగింది. […] -
The Paradise : నాని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ది ప్యారడైజ్’ నుండి క్రేజీ అప్డేట్..
‘దసరా’ వంటి ఊరమాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో వస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ (The Paradise). అనౌన్స్మెంట్ నుండే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ పాన్-ఇండియా చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే షూటింగ్ ఆలస్యం కారణంగా ఈ సినిమా విడుదల తేదీ మార్చి నుండి ఆగస్టు 21, 2026కి మారింది. రిలీజ్ వాయిదా పడిందని నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌కు చిత్ర యూనిట్ ఇప్పుడు ఒక […] -
Srinivasa Mangapuram : జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’లో స్పెషల్ రోల్ సర్ప్రైజ్!
టాలీవుడ్ లెజెండ్, సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు, దివంగత రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. ‘ఆర్ఎక్స్ 100’ వంటి కల్ట్ హిట్ సినిమాల దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ సమర్పిస్తుండగా, చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ముఖ్యమైన […] -
Valentine’s Day Releases : వాలెంటైన్స్ డే రేస్‌లో మూడు సినిమాలు.. గెలిచిందెవరు?
ప్రేమికుల రోజు సందర్భంగా బాక్సాఫీస్ వద్ద మూడు ప్రధాన చిత్రాలు పోటీ పడ్డాయి. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో వచ్చిన ‘సీతా పయనం’, విశ్వక్ సేన్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఫంకీ’ (Funky), సంతోష్ శోభన్ నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’. అయితే వారాంతంలో భారత్-పాకిస్థాన్ T20 వరల్డ్ కప్ మ్యాచ్ ప్రభావం, ఆపై సోమవారం నాటి వర్కింగ్ డే ఎఫెక్ట్ ఈ సినిమాలపై స్పష్టంగా కనిపించింది. Also Read : Jai Hanuman : హంపి వేదికగా ‘జై […] -
Jai Hanuman : హంపి వేదికగా ‘జై హనుమాన్’ గ్రాండ్ లాంచ్.. రిషబ్ శెట్టితో రానా దగ్గుబాటి స్క్రీన్ షేర్?
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘జై హనుమాన్’. గతేడాది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ‘హనుమాన్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో నేషనల్ అవార్డ్ విన్నర్, ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపిస్తుండగా తాజాగా ఈ మెగా ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. Also Read : Ilaiyaraaja: ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. కాపీరైట్ వివాదంలో […]
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!