సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ‘OG’ మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా సక్సెస్‌లో ప్రధాన కారణం ‘హంగ్రీ చీటా’ పాట. ఈ పాట గ్లింప్స్ విడుదలైన వెంటనే ఫ్యాన్స్‌లో గూస్ బంప్స్ సృష్టించింది. “నెత్తురుకు మరిగిన హంగ్రీ చీటా.. శత్రువును ఎంచితే మొదలు వేట.. డెత్ కోటా కన్ఫర్మ్” లాంటి లిరిక్స్‌తో ఈ సాంగ్ ప్రేక్షకులను విస్మయపరిచింది. Also Read : The Raja Saab : […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజాసాబ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ కామెడీ చిత్రం ప్రస్తుతం చివరి దశ పనుల్లో ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో, మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు అభిమానుల దృష్టి మొత్తం ట్రైలర్ మీదే. ఈ ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుందా అనే ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తుంది. ఫిలిం […]
బాలీవుడ్ స్టార్ బ్యూటీ అమీశా పటేల్ గురించి పరిచయం అక్కర్లేదు. నార్త్ ఇండియా హీరోయిన్లలో తన ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అమీశా, బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లోనూ విభిన్న పాత్రలతో మెప్పించడమే కాక, స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘బద్రి’, మహేశ్ బాబు సరసన ‘నాని’, తారక్ సరసన ‘నరసింహుడు’, చివరగా ‘గద్దర్ 2’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లలో.. 25 […]
కరూర్‌లో టివికే పార్టీ అధినేత, నటుడు విజయ్ నిర్వహించిన ర్యాలీ ఘోర విషాదానికి దారితీసింది. ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో మృతుల సంఖ్య 39కి పెరిగింది. ప్రస్తుతం 58 మంది తీవ్రంగా గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఘటన అనంతరం సీఎం స్టాలిన్ గాయపడిన వారిని ఆస్పత్రిలో పరామర్శించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ, చనిపోయిన వారికి రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.1 లక్ష పరిహారం ప్రకటించారు. అలాగే తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశాలు […]
ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల వారసులు ఎంట్రీ ఇవ్వడం కొత్తెమి కాదు. కానీ వారు ఎలాంటి గుర్తింపు సంపాదించుకున్నారు. అనేది ముఖ్యం. కాగా ఈ లిస్ట్ లోకి ఇప్పుడు మరో స్టార్ హీరో కూతురు రాబోతుంది.. సౌత్‌లో అందమైన జంటగా పేరొందిన సూర్య–జ్యోతికలు జంటకు ఇద్దరు పిల్లలు – కూతురు దియా, కొడుకు దేవ్ ఉన్నారు. అయితే కూతురు దియా సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ గానే ఉంటుంది. ఆమె అందం చూసి చాలామంది ‘హీరోయిన్గా వస్తుందేమో’ అని […]
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లో పూరి జగన్నాథ్ కు ఉండే ఫ్యాన్ బేస్ వేరు. కానీ చాలా కాలంగా వరుస పరాజయాలతో ఉన్న పూరి జగన్నాథ్ లైగర్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికి, అది ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయింది. దీంతో.. పూరీ పని అయిపోయింది అనుకున్నారు. కానీ ఒక్క సారిగా తమిళ స్టార్ విజయ్ సేదుపతితో సినిమా ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. విజయ్ సేతుపతితో పాటు సంయుక్తా, టబు, విజయ్, బ్రహ్మాజీ, […]
తాజాగా జరిగిన జాతీయ చలన చిత్ర పురస్కారాల వేడుకలో బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ తన ప్రత్యేక స్టైల్‌తో అందరిని ఆకట్టుకున్నారు. ఈ వేడుకలో రాణీ, మెడలో తన కుమార్తె అదిరా పేరుతో తయారు చేసిన గొలుసును ధరించి హాజరయ్యారు. ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాణీ తాజాగా ఈ గొలుసు ఎందుకు వేసుకున్నారో వివరించారు. Also Read : The Paradise : ‘ది ప్యారడైజ్’ నుండి మోహన్ బాబు పవర్ ఫుల్ […]
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా భారీ సినిమా ‘ది ప్యారడైజ్’ . శ్రీకాంత్ ఓడెల్ దర్శకత్వంలో ప్రేక్షకులు అంతా ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్నారు ఈ మూవీలో.. సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా, మేకర్స్ మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నాని ఇప్పటికే డేరింగ్ మేకోవర్‌లో ఫ్యాన్స్‌ను షాక్ చేసినట్టే, మోహన్ బాబు కూడా తన కొత్త […]
బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె ‘ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ ద్యారా తొలిసారి హాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్పై యాక్షన్ చిత్రాన్ని డీజే కరుసో దర్శకత్వం వహించారు. ఇందులో విన్ డీసెల్, నినా డోబ్రేవ్, రూబీ రోజ్ వంటి నటీనటులు కీలక పాత్రలో కనిపించారు. Also Read : Tumbad-2 : ‘తుంబాడ్-2’కు రంగం సిద్ధం.. మరోసారి హారర్ ఫాంటసీ మాజిక్! 2017లో విడుదలైన ఈ చిత్రం పెద్ద హిట్ కావడంతో, […]
2018 లో విడుదలైన ‘తుంబాడ్’ చిత్రం ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. మైథాలజీ, ఫాంటసీ, హారర్ అంశాల కలయికతో రాహి అనిల్ బార్వీ దర్శకత్వం వహించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను కూడా గెలుచుకుంది. కాగా తాజా సమాచారం ప్రకారం ఆదే విజయం కొనసాగిస్తూ.. ఈ మూవీ ఇప్పుడు ‘తుంబాడ్-2’కు రంగం సిద్ధమవుతోంది.. Also Read : Vetrimaaran-Simbu : శింబు కోసం వెట్రిమారన్ తొలిసారి ఇలా..! ఈ సీక్వెల్‌కు ప్రసిద్ధ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ […]