Mounika
Author- NTV Telugu-
Regina Cassandra : బాలీవుడ్ గుట్టు విప్పిన రెజీనా కసాండ్రా!
తెలుగు ప్రేక్షకులో రెజీనా కసాండ్రా అంటే ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది. తన క్యూట్ లుక్స్‌తో, నేచురల్ యాక్టింగ్‌తో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. కేవలం సౌత్‌కే పరిమితం కాకుండా బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టింది. అయితే వెండితెరపై మెరిసే బాలీవుడ్ రంగుల ప్రపంచం వెనుక ఉన్న మరో కోణాన్ని రెజీనా తాజాగా బయటపెట్టింది. హిందీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి. […] -
Chiranjeevi : సురేఖే నా సర్వస్వం.. 44 ఏళ్ల బంధంపై మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్!
మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రపంచానికి ఒక పెద్ద సినిమా స్టార్. కానీ ఆయన దృష్టిలో తన ప్రపంచమంతా తన భార్య సురేఖ. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. తన 44 ఏళ్ల వైవాహిక జీవితంలోని తీపి జ్ఞాపకాలను, తన భార్య గొప్పతనాన్ని ఆయన ఈ పోస్ట్‌లో వివరించారు. Also Read : Riya Shibu : సూర్య-జ్యోతిక నుంచి స్పెషల్ గిఫ్ట్.. గాల్లో తేలిపోతున్న […] -
Riya Shibu : సూర్య-జ్యోతిక నుంచి స్పెషల్ గిఫ్ట్.. గాల్లో తేలిపోతున్న ‘సర్వం మాయ’ నటి రియా!
కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య మరియు జ్యోతిక గురించి తెలిసిందే. మంచి నటులుగానే కాకుండా, తోటి కళాకారుల ప్రతిభను ప్రోత్సహించడంలో కూడా వీరు ఎప్పుడూ ముందుంటారు. ఇందులో భాగంగా తాజాగా ఈ స్టార్ జంట నుంచి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అందుకున్న నటి రియా షిబు ఇప్పుడు ఫుల్ ఖుషీలో ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకుంది. Also Read : Mammootty: ఆ 4 నెలలు నరకం […] -
Mammootty: ఆ 4 నెలలు నరకం చూశాను..మమ్ముట్టి ఎమోషనల్!
మలయాళ సీనియర్ స్టార్ హీరో మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీనిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోయే ఆయన, గత ఏడాది కొన్ని నెలల పాటు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చారు. అసలు మమ్ముట్టికి ఏమైంది? ఆయన ఎందుకు కనిపించడం లేదు? అని ఫ్యాన్స్ కంగారు పడ్డారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ఆరోగ్య సమస్యపై మమ్ముట్టి మొదటిసారి నోరు విప్పారు. Also Read : AA23 Sensation: 1 మిలియన్ […] -
AA23 Sensation: 1 మిలియన్ రీల్స్‌తో ఐకాన్ స్టార్.. ‘23 థీమ్’ రికార్డు!
టాలీవుడ్ సెన్సేషన్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలయికలో సినిమా అంటేనే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. ఇటీవలే సంక్రాంతి కానుకగా విడుదలైన వీరి క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వీడియో అప్పుడే రికార్డుల వేట మొదలుపెట్టింది. షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే, ఈ చిత్రం సరికొత్త చరిత్రను లిఖించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముఖ్యంగా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ అందించిన #23Theme మ్యూజిక్ ఇన్స్టాగ్రామ్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. Also Read […] -
ANR’s Premabhishekam: 45 ఏళ్లు పూర్తి చేసుకున్న‘ప్రేమాభిషేకం’.. స్పెషల్ వీడియో వైరల్!
తెలుగు చిత్రసీమలో ‘నటసామ్రాట్’ అక్కినేని నాగేశ్వరరావు నటించిన చిత్రాల్లో ‘ప్రేమాభిషేకం’ ఒక మైలురాయి. కేవలం ఒక సినిమాగా మాత్రమే కాకుండా, అప్పట్లో ఇదొక సంచలనంగా నిలిచింది. ఈ చిత్రం విడుదలై నేటికి 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక వీడియోను షేర్ చేస్తూ ఏఎన్నార్‌కు ఘన నివాళులు అర్పించింది. Also Read : Alia Bhatt :79వ బాఫ్టాలో ప్రెజెంటర్‌గా ఆలియా అరుదైన గౌరవం.. 1981 ఫిబ్రవరి 18న విడుదలైన […] -
Alia Bhatt :79వ బాఫ్టాలో ప్రెజెంటర్‌గా ఆలియా అరుదైన గౌరవం..
భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటీమణులలో ఒకరైన ఆలియా భట్, గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో భాగంగా 79వ ఎడిషన్ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ (BAFTA) 2026 లో అవార్డులను అందజేసే ప్రెజెంటర్ల జాబితాలో ఆలియా చోటు సంపాదించుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక వేదికపై అవార్డును ప్రెజెంట్ చేయనున్న మూడవ భారతీయ నటిగా ఆలియా రికార్డు సృష్టించబోతున్నారు. Also Read : Sidharth Malhotra: తండ్రి మృతి..ఎమోషనల్ పోస్ట్ పెట్టిన బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ ఈ అవార్డుల […] -
Sidharth Malhotra: తండ్రి మృతి..ఎమోషనల్ పోస్ట్ పెట్టిన బాలీవుడ్ హీరో సిద్ధార్థ్
బాలీవుడ్ వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా పితృవియోగంతో పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. ఆయన తండ్రి సునీల్ మల్హోత్రా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఫిబ్రవరి 14న తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను సిద్ధార్థ్ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ ద్వారా తెలిపాడు. Also Read : Priyamani: గ్లోబల్ స్క్రీన్‌పై సౌత్ బ్యూటీ.. హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ప్రియమణి! తన తండ్రి గురించి సిద్ధార్థ్ గొప్పగా స్మరించుకుంటూ.. ‘ఆయన […] -
Priyamani: గ్లోబల్ స్క్రీన్‌పై సౌత్ బ్యూటీ.. హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ప్రియమణి!
దక్షిణాది సినిమాలతో పాటు ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వంటి వెబ్ సిరీస్‌లతో పాన్-ఇండియా గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియమణి. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించే ఈ భామ, ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా మారేందుకు సిద్ధమయ్యారు. ఒక ప్రతిష్టాత్మక హాలీవుడ్ నిర్మాణ సంస్థ రూపొందిస్తున్న ఇండో-అమెరికన్ ప్రాజెక్ట్‌లో ప్రియమణి ప్రధాన పాత్రకు ఎంపికయ్యారు. Also Read : Anil Ravipudi : అనిల్ రావిపూడి మార్క్ మల్టీస్టారర్.. ‘బావమరిది’ పాత్రలో ఆ తమిళ హీరో! బాలీవుడ్ నటుడు మోహిత్ […] -
Suhas : రోల్ అని పిలిచి అవమానించారు.. కట్ చేస్తే అదే స్టార్ హీరోయిన్ పక్కన హీరోగా చేశా..!
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మొదలై, ఇప్పుడు మినిమం గ్యారెంటీ హీరోగా ఎదిగిన నటుడు సుహాస్. ప్రజంట్ ‘హే బల్వంత్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శివాని నాగారం హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 20వ తేదీన థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. గోపి అచ్చర దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో నరేష్ స్పెషల్ రోల్ చేస్తున్నారు. కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే తాజాగా ఈ మూవీ ఈవెంట్ లో […]
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!