బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె ‘ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ ద్యారా తొలిసారి హాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్పై యాక్షన్ చిత్రాన్ని డీజే కరుసో దర్శకత్వం వహించారు. ఇందులో విన్ డీసెల్, నినా డోబ్రేవ్, రూబీ రోజ్ వంటి నటీనటులు కీలక పాత్రలో కనిపించారు. Also Read : Tumbad-2 : ‘తుంబాడ్-2’కు రంగం సిద్ధం.. మరోసారి హారర్ ఫాంటసీ మాజిక్! 2017లో విడుదలైన ఈ చిత్రం పెద్ద హిట్ కావడంతో, […]
2018 లో విడుదలైన ‘తుంబాడ్’ చిత్రం ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. మైథాలజీ, ఫాంటసీ, హారర్ అంశాల కలయికతో రాహి అనిల్ బార్వీ దర్శకత్వం వహించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను కూడా గెలుచుకుంది. కాగా తాజా సమాచారం ప్రకారం ఆదే విజయం కొనసాగిస్తూ.. ఈ మూవీ ఇప్పుడు ‘తుంబాడ్-2’కు రంగం సిద్ధమవుతోంది.. Also Read : Vetrimaaran-Simbu : శింబు కోసం వెట్రిమారన్ తొలిసారి ఇలా..! ఈ సీక్వెల్‌కు ప్రసిద్ధ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ […]
తమిళ సినిమా ఇండస్ట్రీలో మాస్ అండ్ కంటెంట్ కలిపి చూపించగల దర్శకుడు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు వెట్రిమారన్. ఆడుకలాం, వడా చెన్నై, అసురన్ వంటి సినిమాలతో ఆయన తన ప్రత్యేకమైన ముద్ర వేశారు. ఇటీవల తన ప్రొడక్షన్ హౌస్ గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీను మూసివేస్తున్నట్టు ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. కానీ దాంతో తన క్రియేటివ్ జర్నీ ఆగిపోలేదు. ఇప్పుడు ఆయన పూర్తి దృష్టిని తన కొత్త ప్రాజెక్ట్ #STR 49 మీద […]
టాలీవుడ్లో వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మీనాక్షి చౌదరి ఇప్పుడు బాలీవుడ్లో అడుగుపెట్టబోతున్నారు. ఇటీవల ఆమె నటించిన ‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు మంచి విజయాలు సాధించడంతో, మీనాక్షికి కొత్త అవకాశాల వర్షం కురుస్తోంది. ఇక ఇప్పుడు ఆమె కెరీర్లో మరో మైలురాయి చేరువలో ఉంది. ప్రజంట్ టాలీవుడ్ లో స్టార్ డమ్ అందుకున్న హీరోయిన్ లు అంతా బాలీవుడ్ బాట పడుతున్నారు. తాజాగా ఇప్పుడు మీనాక్షి కూడా ఈ లిస్ట్ […]
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితంతోనే హాట్ టాపిక్ అవుతుంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి నెట్టింట హాట్‌గా మారాయి. ఈ మధ్య కాలంలో టాక్ షోలు బాగా పెరిగిపోతున్నాయి. ఇందులో భాగంగా ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ అనే కొత్త టాక్‌షోలో ఇటివల ప్రారంభం అయింది. దీనికి సంబంధించిన ప్రోమో అల్ రెడి చూశాం. దొరికిందే ఛాన్స్ అనట్లుగా కాజోల్ ఇంకా ట్వింకిల్ ఇద్దరూ సెలబ్రిటీలను పెనంలో […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “OG” మూవీ ప్రీమియర్స్ సమయంలో బెంగళూరు థియేటర్లో అసహ్యకర ఘటన చోటుచేసుకుంది. KR పూర్ ప్రాంతంలోని ఒక ప్రముఖ థియేటర్లో ప్రత్యేక షో మద్యలో కొంత మంది క్రేజీ ఫ్యాన్స్ సినిమాకు సంబంధించిన కత్తిని తెచ్చి స్క్రీన్‌ను చింపారు. ఈ కారణంగా షోను తాత్కాలికంగా నిలిపివేశారు. సినిమా ప్రీమియర్స్‌లో అభిమానుల ఉత్సాహం సాధారణం కాగా, కత్తులు, ఇతర ప్రమాదకర వస్తువులు తీసుకురావడం భద్రతకు ముప్పుగా మారింది. థియేటర్ యాజమాన్యం ఈ […]
తాజాగా విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం “ఓజి” థియేటర్స్‌లో భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా, పఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఎమోషన్స్‌కి పరిమితం కాకుండా పవన్ అభిమానులకు ఒక క్రేజీ ట్రీట్‌గా నిలిచింది. ప్రేక్షకులు ఫస్ట్ షో నుంచి సినిమాను ఘనంగా రిసీవ్ చేసుకున్నారు. దీంతో సినీ రంగంలోని ప్రముఖులు, అభిమానులు సినిమాపై అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన […]
చెన్నై ఇంజంబక్కంలో నివసిస్తున్న నటుడు జయం రవి అలియాస్ రవి మోహన్ ఇల్లు ప్రస్తుతం పెద్ద వివాదాల్లో చిక్కుకుంది. ఆయన ఒక ప్రైవేట్ బ్యాంకు నుంచి భారీ రుణం తీసుకున్నప్పటికీ, నెలవారీ వాయిదాలు చెల్లించకపోవడంతో మొత్తం రూ.7.60 కోట్లకు పైగా బకాయిలు పెరిగినట్లు సమాచారం. దీనిపై స్పందించిన బ్యాంకు అధికారులు ఇప్పటికే అనేకసార్లు రిమైండర్ లేఖలు పంపినా ఫలితం లేకపోవడంతో చివరికి ఇంటి గోడలకు నోటీసులు అంటించి, ఆ ఇంటిని వేలం వేయడానికి సిద్ధమయ్యారు. దీంతో ఈ […]
సృజన ప్రొడక్షన్స్ బ్యానర్ పై బి. వెంకటేశ్వర రావు నిర్మించిన చిత్రం ‘భూతం ప్రేతం’. రాజేష్ ధృవ దర్శకత్వంలో రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌లో యాదమ్మ రాజు, గల్లీబాయ్ భాస్కర్, బిగ్ బాస్ ఇమాన్యుయేల్, బల్వీర్ సింగ్, గడ్డం నవీన్, పవన్ శెట్టి, రాజేష్ ధృవ, రాధిక అచ్యుత్ రావు నటించారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు. Also Read : Aaliyah :నోరు […]
మాట మాట్లాడే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించు అని అంటారు. ముఖ్యంగా సెలబ్రెటిలు నోరు జారితే అయిపోయినట్లే. వారిని టార్గెట్ చేయడానికి సోషల్ మీడియా రెడీగా ఉంటుంది. ప్రజంట్ బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ చేసిన కామెంట్స్ ఈ రోజు నెట్టింట పెద్ద వివాదానికి కారణమయ్యారు. అసలు విషయం ఏంటంటే.. Also Read : Mohan Babu : ప్యారడైజ్ సెట్లో మోహన్‌బాబు ఎంట్రీ! ఇటీవల మిలాన్‌లో జరిగిన గూచీ స్ప్రింగ్/సమ్మర్ 2026 ఫ్యాషన్ షోలో, ఆలియా తన […]