Mounika
Author- NTV Telugu-
Nag Ashwin : ఈతరం ప్రేక్షకులకు ఈ సినిమాని చూపించాల్సిందే
నేచురల్ స్టార్ నాని హీరోగా, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’.విజయ్ దేవరకొండ ముఖ్యపాత్ర పోషించగా, మాళవిక నాయర్, రీతు వర్మ హీరోయిన్లు గా నటించారు. స్వప్న సినిమా బ్యానర్ పై స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తి చేసుకుంది. దీంతో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ 10 ఇయర్స్ సెలబ్రేషన్స్‌లో భాగంగా మార్చి 21న సినిమాని గ్రాండ్‌గా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ […] -
Aditya 369 : రీ-రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ఆదిత్య 369’
ఫస్ట్ ఇండియన్ టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ఆదిత్య 369’. నందమూరి బాలకృష్ణ హీరోగా, లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1991లో వచ్చి ఘన విజయం సాధించింది. ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఈ చిత్రం తెలుగు క్లాసిక్ మూవీస్ లో ఒకటిగా నిలిచిపోయింది. దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మించి ఈ చిత్రాన్ని ఇప్పుడు మూడు దశాబ్దాల తర్వాత మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. […] -
MAD Square : ‘మ్యాడ్ స్క్వేర్’ సెన్సార్ రిపోర్ట్.. రన్ టైమ్ ఎంతంటే.!
బ్లాక్‌బస్టర్ మూవీ ‘మ్యాడ్’ అంత చూసే ఉంటారు . ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్ అందుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ రాబోతుంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో, సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న ‘మ్యాడ్’ మూవీలో తమ నటనతో ఆకట్టుకున్న నార్నే నితిన్, సంగీత్ […] -
‘SA10’ : షాకిచ్చిన సుశాంత్.. ఆశ్యర్యంలో అక్కినేని ఫ్యాన్స్
టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ గురించి పరిచయం అక్కర్లేదు. అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన హీరోలలో ఆయన కూడా ఒకరు. నాగార్జున సోదరుడి కొడుకుగా.. తెరంగేట్రం చేసిన ఈ హీరో.. కాళిదాసు, కరెంట్ లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు. నటన పరంగా మార్కులు పడినప్పటికీ, స్టార్ హీరో క్రేజ్ అయితే రాలేదు. ఈ క్రమంలో అథిది పాత్రలు ఎంచుకుంటూ ‘అలా వైకుంఠపురం’. ‘బోలా శంకర్’, ‘రావణాసుర’ వంటి చిత్రాలలో నటించాడు. కానీ ఇలా కూడా సుశాంత్‌కి […] -
Prithiveeraj : సందీప్ రెడ్డి వంగా కి నేను జీవితాంతం రుణపడి ఉంటా
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కల్యాణ్ రామ్ తల్లిగా, పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఇక రీసెంట్గా ఈ మూవీ నుండి విడుదలైన టీజర్ ఎంతో ఎమోషనల్‌గా ఆకటుకుంది. ఓల్డ్ మూవీ ‘కర్తవ్యం’లో విజయశాంతిగా చేసిన వైజయంతి పాత్రకు, కొడుకు ఉంటే ఎలా ఉంటుందనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో, ఈ కథను డెవలప్ చేసినట్టు మెకర్స్ […] -
Janhvi Kapoor : ఆ ప్రమాదం నా జీవితంలో మర్చిపోను..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురు గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ చిన్నది అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన నటన అందంతో వరుస అవకాశాలు అందుకుని తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఇక ‘దేవర’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రజంట్ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్లో చేతినిండ సినిమాలతో తీరిక లేకుండా […] -
Tamannaah : జీవితంలో దేని కోసం మనం ఎదురుచూడకూడదు..
తమన్నా భాటియా.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో కాలం అవుతున్నా, ఇప్పటికి అదే రెంజ్లో ధూసుకుపోతుంది. నార్త్‌కు చెందిన ఈ మిల్క్ బ్యూటీ టాలీవుడ్, కోలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి తన కెరీర్‌ను నిలబెట్టుకుంది. బిగిన్నింగ్‌లో స్కిన్ షోకు ధూరంగా ఉన్న తమన్న ‘లస్ట్ స్టోరీ’ సిరీస్ తో కట్టుబాట్లకు తెరలేపింది. ఉహించని రీతిలో బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపొయింది. ప్రజంట్ విపరీతమైన స్కిన్ షో చేస్తూ వరుస అవకాశాలు అందుకుంటుంది. కెరీర్ విషయం […] -
Kannapa : ‘కన్నప్ప’ నుంచి మహదేవ శాస్త్రి గ్లింప్స్ వచ్చేది ఎప్పుడంటే?
తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న మూవీ ‘కన్నప్ప’. మంచు విష్ణు హీరోగా, ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటిస్తోంది. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రెస్టీజియస్ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 25న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. డా.మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్న ఈ […] -
‘Anora’ : ఈ ఏడాది ఐదు ఆస్కార్లు అందుకున్న ‘అనోరా’ ఇప్పుడు తెలుగు OTT లో
వేశ్యలు అంటే ప్రతి ఒక్కరికి చిన్న చూపు. కారణం లేకుండా ఏం జరగదు అని అంటారు. అలా బ్రతకాలి అని ఎవరికి ఉండదు. కానీ పరిస్థితులు అలా మారుస్తాయి. కానీ వాళ్లు మనుషులేనని, వేశ్యలకు కష్టాలుంటాయి అనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రమే ‘అనోరా’. హాలీవుడ్ స్టార్ హీరోయిన్ మైకీ మాడిసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను సీన్ బేకర్ తెరకెక్కించారు. గతేడాది విడుదలైన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ […] -
Khakee The Bengal Chupur : బెంగాల్ టైగర్ ‘ఖాకీ’గా సౌరభ్ గంగూలీ
నెట్ ఫ్లిక్స్ లో కొత్త సిరీస్ ‘ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్’ మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఐపీఎస్ అధికారి అమిత్ లోదా జీవితంలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా బిహార్ చాప్టర్ రూపొందింది. ఆయన రచించిన ‘బిహార్ డైరీస్’ ఆధారంగా ఈ సిరీస్ తీశారు. 2022 లో ఇది నెట్ ఫ్లిక్స్ లో విడుదలై విశేషంగా ఆకట్టుకోవడంతో, దీనికి సీజన్ 2ను రూపొందించారు. ‘ఖాకీ: ది బిహార్ ఛాప్టర్’ సీక్వెల్ గా రాబోతుంది. […]
తాజావార్తలు
-
Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
-
OTR: హాట్ కామెంట్స్ నుంచి సైలెంట్ మోడ్‌కు పోచారం
-
PM Modi: బీజేపీ కొత్త టీమ్‌తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
-
Dandruff: డాండ్రఫ్ మళ్లీ మళ్లీ వస్తోందా? మీ తప్పు కాకపోవచ్చు.. కారణం ఇదే!
-
University of London Hyderabad Campus: హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!