Oscars : ఆస్కార్‌లో కొత్త కేటగిరీ.. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రాజమౌళి మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ ప్రపంచం అంతా కలగా, జీవిత లక్ష్యంగా భావించే ఆస్కార్ అవార్డులు 2028 తో వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాయి. ఈ సందర్భంగా తాజాగా ఆస్కార్ పురస్కారాల్లో ‘బెస్ట్ స్టంట్ డిజైన్’ పేరుతో కొత్త కేటగిరీని తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ఆస్కార్ కమిటీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అద్భుత పోరాటఘట్టాలతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన చిత్రాలను ఈ విభాగం క్రిందకి వస్తాయి. అయితే ఈ కేటగిరీ అనౌన్స్‌మెంట్ సందర్భంగా ఆస్కార్ కమిటీ.. ‘మిషన్ ఇంపాజిబుల్’ ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమాలతో పాటు ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ పోస్టర్‌ను కూడా సోషల్‌మీడియాలో పంచుకుంది. ఎక్స్ లో పోస్ట్ చేసిన ఇమేజ్‌లో ‘ఆర్ఆర్ఆర్’ నుంచి రామ్ చరణ్ పులి మీద దూకే షాట్‌ని అందులో పెట్టారు.
Also Read: Ravi Teja : ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న రవితేజ..?
Also Read
- Vijay Deverakonda : "నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!" -
- Rashmika : "పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!"
- Rahul Sankrityan : విజయ్ - రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
- JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
కాగా 2028లో ఆస్కార్ వందేళ్ల ఉత్సవాన్ని పురస్కరించుకుంటూ.. ఈ ‘బెస్ట్ స్టంట్ డిజైన్’ కేటగిరీలో తొలి అవార్డును అందించనున్నారు. ఈ నేపథ్యంలో దిగ్గజ దర్శకుడు రాజమౌళి తన ఎక్స్ ఖాతాలో ఆస్కార్ కమిటీ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేశాడు.. ‘వందేళ్ల నిరీక్షణ తర్వాత ఆస్కార్ కమిటీ ‘స్టంట్ డిజైన్’ విభాగంలో అవార్డును ప్రకటించడం ఆనందంగా ఉంది. ఇదొక చారిత్రాత్మక సందర్భం. ఈ కేటగిరీ కోసం కృషి చేసిన స్టంట్ కమ్యూనిటీకి, ఆస్కార్ కమిటీకి నా కృతజ్ఞతలు. అన్నింటికంటే ముఖ్యంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’కు సంబంధించిన యాక్షన్ విజువల్స్‌ను అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో జత చేయడం థ్రిల్లింగ్‌గా అనిపించింది. చాలా హ్యాపీగా ఉంది’ అని రాజమౌళి పేర్కొన్నారు.
At last!!
After a 100 year wait !!!
Ecstatic for the new Oscars stunt design category for the films releasing in 2027! Huge thanks to David Leitch, Chris O’Hara, and the stunt community for making this historic recognition possible, and to @TheAcademy, CEO Bill Kramer, and… https://t.co/QWrUjuYU2I— rajamouli ss (@ssrajamouli) April 11, 2025
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్‌మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!