Korean Kanakaraju: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’లో ఫుల్ లెంగ్త్ కామెడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కెరీర్‌లో ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. ఈసారి ఆయన ‘కొరియన్ కనకరాజు’ అనే విభిన్నమైన టైటిల్‌తో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, వరుణ్ తేజ్ కనకరాజు అనే పల్లెటూరి యువకుడి పాత్రలో కనిపిస్తున్నారు. ఒక సాధారణ పల్లెటూరి వ్యక్తికి కొరియా దేశంతో సంబంధం ఏంటి? అసలు ఆయన అక్కడ ఎందుకు ఉన్నాడు? అనే పాయింట్ మీద సినిమా నడుస్తుందట. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ కాగా.. తాజాగా ఈ మూవీ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది.
Allso Read : The Paradise: అనిరుధ్ నెక్స్ట్ సాంగ్ అప్‌డేట్ అదిరిపోయిందిగా..!
Also Read
- Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
- జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
- Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- 180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
ఈ సినిమాలో మేర్లపాక గాంధీ ఒక అద్భుతమైన కామెడీ ఎపిసోడ్‌ను డిజైన్ చేశారట. సినిమా ప్రీ-క్లైమాక్స్ సమయంలో వచ్చే ఈ ఎపిసోడ్ థియేటర్లలో ప్రేక్షకులకు నవ్వుల విందు పంచనుందని తెలుస్తోంది. వరుణ్ తేజ్ మార్క్ టైమింగ్‌కు గాంధీ మేకింగ్ తోడై, ఈ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందట. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ‘వెంకీ మామ’ స్థాయి ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉంటుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.
తాజావార్తలు
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!