Peddi: చరణ్ ‘పెద్ది’లో శృతి హాసన్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా షూటింగ్‌ను శరవేగంగా ముగించే పనిలో ఉన్నారు. ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై అంచనాలు ఇప్పటికే పీక్స్‌లో ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే గాసిప్ బయటకు వచ్చింది. ఏంటంటే ఈ చిత్రంలో వచ్చే ఒక స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటికే చాలా మంది హీరోయిన్ ల పేర్లు వినపడగా.. తాజాగా గ్లామర్ డాల్
Allso Read : Citadel Season 2: యాక్షన్‌లోకి దిగిన ప్రియాంక చోప్రా.. ‘సిటాడెల్’ సీజన్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్..
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
శృతి హాసన్ (Shruti Haasan) ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే రామ్ చరణ్ – శృతి హాసన్ ‘ఎవడు’ సినిమాలో జంటగా నటించారు.. ఇందులో ‘పింపుల్ డింపుల్’ పాటలో వీరిద్దరి కెమిస్ట్రీ, డ్యాన్స్ మూవ్స్ థియేటర్లను ఊపేశాయి. ఇప్పుడు చాలా కాలం తర్వాత ‘పెద్ది’ కోసం ఈ హిట్ జోడీ మళ్ళీ కలుస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ సాంగ్ కోసం పలువురు హీరోయిన్ల పేర్లు (సమ్యుక్త మీనన్ వంటి వారు) వినిపించినా, చివరికి శృతి హాసన్ వైపే మేకర్స్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం మరో విషయం. సాధారణంగా రెహమాన్ ఇచ్చే మెలోడీలే కాకుండా, ఆయన ఇచ్ఛే ఫోక్ లేదా మాస్ బీట్స్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. ఇప్పుడు శృతి హాసన్ కోసం ఆయన ఒక అదిరిపోయే ట్యూన్ సిద్ధం చేశారని, ఈ పాటలో చరణ్ – శృతి కలిసి చేసే డ్యాన్స్ ‘పెద్ది’ సినిమాకే మేజర్ హైలైట్ అవుతుందని టాక్. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!