Rashi Khanna : టూ ఇయర్స్ తర్వాత టాలీవుడ్‌లోకి రాశీఖన్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన కెరీర్ కు తిరుగులేని స్టార్ డమ్ తెచ్చి పెట్టిన టాలీవుడ్‌కు కాస్తంతా ధూరంగా ఉంటుంది రాశీ ఖన్నా. ప్రజంట్ తన ఫోకస్ మొత్తం తమిళ్, హిందీ ఇండస్ట్రీల పైనే పెట్టి.. వరుస సినిమాలు సీరిస్‌లతో అదరడగొడుతుంది. మొత్తనికి దాదాపు టు ఇయర్స్ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది రాశీ. చై కి జోడిగా ‘థాంక్యూ’ తర్వాత సైన్ చేసిన ప్రాజెక్ట్ ‘తెలుసుకదా’. జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ మూవీ, రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుని ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. అక్టోబర్ 17న ఈ మూవీ రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ఇందులో రాశీ ఖన్నా తో పాటుగా కన్నడ ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి మరో హీరోయిన్‌గా నటిస్తోంది.
Also Read : Kollywood : నయా ట్రెండ్ సెట్ చేస్తున్న కోలీవుడ్..
Also Read
- Kotha Cinema: హైదరాబాద్‌లోనే సినిమాలెందుకు తీయాలంటూ 100 మందితో సింగరేణి కుర్రాడు "కొత్త సినిమా"!**
- Raviteja: మాస్ మహారాజా కొత్త జాతర.. "దాగుడు మూతలు దండాకోర్" అంటూ సంక్రాంతికి?
- Yash, NTR , Nani Films: యశ్, ఎన్టీఆర్, నాని.. ముగ్గురి సినిమాల్లో కామన్ పాయింట్ ఇదేనా! ‘టాక్సిక్’, ‘డ్రాగన్’, ‘ది ప్యారడైజ్’పై ఆసక్తికర చర్చ..
- Tollywood : మీకు హిట్లు ఎప్పుడు?
అయితే సౌత్‌లో లీడ్ యాక్టర్‌కు తక్కువ.. సెకండ్ హీరోయిన్‌కు ఎక్కువగా క్యారెక్టర్స్ వస్తున్న నేపథ్యంలో, బాలీవుడ్‌పై ఫోకస్ చేసిన రాశీ ఖన్నాకు అక్కడ అదే సిచ్యుయేషన్. దీంతో ‘తెలుసుకదా’ లో తన క్యారెక్టర్‌కు, వెయిట్ ఎక్కువ ఉండటంతో తృప్తి పడింది ఈ ముద్దుగుమ్మ. అందులోనూ బీ టౌన్ కాబట్టి సరిపెట్టుకుంటుంది. ప్రజెంట్ బాలీవుడ్‌లో ‘తలకోన్ మే ఏక్’, ‘ఫర్జీ2’ చేస్తోంది. ‘సబర్మతి ఎక్స్ ప్రెస్’ హీరో విక్రాంత్ మాస్సేతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ఇక టూ ఇయర్స్ తర్వాత టాలీవుడ్‌ను పలకరిస్తున్న రాశీ ఖన్నా.. మళ్లీ తెలుగులో బిజీ గా మారుతుందా..? లేక బాలీవుడ్‌లోనే ఉండిపోతుందా..? చూడాలి..
తాజావార్తలు
-
Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
-
PM Modi: ప్రధాని మోడీ పేరుతో సూరత్‌లో చేపల మార్కెట్.. గుజరాత్లో కొత్త వివాదం
-
Bandi Sanjay : ఫీజు బకాయిలపై బండి సంజయ్ ఫైర్.. కాంగ్రెస్‌కు డెడ్‌లైన్.!
-
Endurance Ship: 100ఏళ్ల రహస్యం..ఓడ మిస్టరీ వీడింది!
-
Kotha Cinema: హైదరాబాద్‌లోనే సినిమాలెందుకు తీయాలంటూ 100 మందితో సింగరేణి కుర్రాడు “కొత్త సినిమా”!**
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!