వారం వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ మధ్యకాలంలో డబ్బింగ్ చిత్రాలు నేరుగా తెలుగులో స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. ఇందులో భాగంగా ఓ తమిళ కామెడీ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. కొరియోగ్రాఫర్‌గా తెలుగులో ప్రభుదేవాకు ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. కానీ గత కొన్నాళ్ల నుంచి పూర్తిస్థాయి నటుడిగా మారిపోయాడు. ఇక రీసెంట్గా ప్రభు హీరోగా నటించిన మూవీ ‘జాలీ ఓ జింఖానా’. శక్తి చిదంబరం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్ గా […]
ప్రజెంట్ టాలీవుడ్ లో నాని టైమ్ నడుస్తున్నది. హీరోగా వరుస బ్లాక్‌బస్టర్స్‌తో సత్తాచాటుతూనే..మరోవైపు బారీ చిత్రాలు లైన్ లో పెడుతున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. ఇప్పటికే ‘కోర్ట్’, ‘హిట్-3’ సినిమాలతో నిర్మాతగా విజయాలను అందుకోగా. చిన్న సినిమాగా వచ్చిన ‘కోర్ట్’ పెద్ద విజయాన్ని సాధించింది. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ ‘కోర్ట్’ మూవీ దర్శకుడు రామ్ జగదీష్‌తో నాని తన ప్రొడక్షన్లో మరో సినిమాని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో మలయాళ స్టార్ […]
పవన్ కల్యాణ్ లైనప్‌లో ఉన్న మూవీస్‌లో శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒక్కటి. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీ మొదలై చాలా కాలం అవుతుంది. పవన్ పొలిటికల్‌గా బిజీ కావటంతో లిస్ట్‌లో ముందున్న సినిమాలే ఇంకా పూర్తికాలేదు. దీంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ డిలే అవుతూ వస్తోంది. అంతే కాదు మద్య […]
ప్రజంట్ విడుదలకు సిద్ధంగా ఉన్న టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలో ‘కన్నప్ప’ ఒకటి. మంచు విష్ణు దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో భారీగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మధుబాల, శరత్ కుమార్, కాజల్.. ఇలా చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమాని ఏప్రిల్ 25న రిలీజ్ చేయనున్నారు. అయితే .. Also Read : Vijay Kanakamedala : అందుకే […]
మంచు మనోజ్, నారా రోహిత్ , బెల్లం కొండ శ్రీనివాస్ కలిసి నటించిన మల్టిస్టారర్ మూవీ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ నెల 30న విడుదల కాబోతున్న ఈ మూవీ షూటింగ్ తుది దశలో ఉంది.ఇందులో భాగంగా టీమ్ కూడా బాగానే ప్రమోట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ రాగా, ఈ సినిమాలో అదితి శంకర్, ఆనంది, దివ్య పిల్లై కథానాయికలుగా […]
90స్లో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్స్ లో ప్రీతి జింతా ఒకరు. దిల్ సే.. చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ భామ అదే సంవత్సరం సోల్జర్ చిత్రంలో కూడా నటించారు. ఈ రెండు చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. హిందీతో పాటు తెలుగులో మహేష్ బాబు, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. తన అందం, ముఖ్యంగా ఆమె చిరునవ్వుతో సొట్టబుగ్గలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ప్రీతి జింటా.ఇక […]
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని గురించి పరిచయం అక్కర్లేదు. అనతి కాలంలోనే తన కంటూ మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో విజయాలను అందుకోవడంతో చాలా వెనుకబడి పోయాడు. వరుసగా ‘ది వారియర్’, ‘స్కంద’ , ‘డబల్ ఇస్మార్ట్’ మూవీలు భారీ అపజయాలను అందుకున్నాయి. కొంచెం గ్యాప్ తీసుకున్న రామ్.. ప్రస్తుతం మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ భారీ […]
అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతుంది.. యాక్టింగ్ పరంగా మంచి మార్కులు పడినప్పటికీ సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. చివరగా ‘ఏజెంట్’ మూవీతో రాగా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. తర్వాత చాలా గ్యాప్ తీసుకున్ని రీసెంట్ గా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరుతో సాలిడ్ మాస్ యాక్షన్ మూవీ ‘లెనిన్’ మొదలు పెట్టాడు . అఖిల్ నుంచి ఒక గట్టి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకి ఈ సినిమా ఫుల్ […]
ఒకప్పుడు ఆడపిల్లలు పద్నాలుగు పదిహేను ఏళ్ళకి మెచ్యూర్ అయితే ఇప్పుడు పన్నెండు పదమూడు ఏళ్ళకే అవుతున్నారు. ఈ మార్పును మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. ఇంత చిన్నప్పుడే మెచ్యూర్ అవ్వడం ఎమోషనల్‌గా ఇబ్బంది పెడుతుంది. తరువాత కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అలాగని కొంత మంది పద్నాలుగేళ్ళకి కూడా మెచ్యూర్ అవ్వకపోతే మాత్రం ఆందోళన చెందవలసిన విషయమే. డాక్టర్ని కన్సల్ట్ చేసి కారణం ఏమిటో తెలుసుకోవాలి. అలాగే, ఎనిమిదేళ్ళకి ముందే మెచ్యూర్ అయినా కూడా ఖంగారు పడే […]
ప్రస్తుతం ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో వండుకుని తినడానికి కూడా సమయం లేకుండా పోతుంది. సంపాదించడంలో పడి ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గిస్తున్నారు. దీంతో చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక ఇప్పుడిప్పుడే ప్రతీ ఒక్కరికీ ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుంది. చాలా మంది ఆయుర్వేద విధానాలను ఫాలో అవుతున్నారు. ఇంట్లో లభించే సహజ చిట్కాలు పాటిస్తున్నారు. అయితే పసుపు, తేనె ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో […]