Vijay Deverakonda : బాక్సాఫీస్ హిట్ కొట్టిన .. విజయ్ కి తప్పని తిప్పలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రీసెంట్ గా ‘కింగ్‌డమ్’ సినిమాతో మంచి హిట్ అందుకున్న విజయ్, రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్‌లో ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. కథ, టెక్నికల్ టీమ్ బలంగా ఉంటే విజయ్ మరోసారి బ్లాక్‌బస్టర్ కొట్టగలడు అనే నమ్మకంతో రాహుల్ స్క్రిప్ట్‌ను మరింత స్ట్రాంగ్‌గా తయారు చేస్తున్నాడట. అతని గత చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ లోనూ విజువల్ ప్రెజెంటేషన్, ఎమోషన్ మిక్స్ బెస్ట్‌గా ఉండటం చూసిన విజయ్‌కి, నమ్మకం వచ్చినట్టు టాక్. ఇప్పుడు కూడా అదే మేజిక్ ఇక్కడ కూడా రిపీట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట.
Also Read : Kaithi 2 : ‘ఖైదీ 2’ పై లోకేష్ కనగరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Also Read
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
- Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
త్వరలోనే టైటిల్, కథా నేపథ్యంలో అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశముంది. అయితే ఈ మూవీ కోసం తొలుత భారీ బడ్జెట్‌ను అనుకున్నారట. కానీ, ఆయన సినిమాలకు జరుగుతున్న నాన్-థియేట్రికల్ బిజినెస్ లెక్కలు చూస్తుంటే, అంత బడ్జెట్ పెట్టడం రిస్క్ అవుతుందేమో అని మేకర్స్ భావిస్తున్నారట. ‘కింగ్‌డమ్’ బాక్సాఫీస్ వసూళ్లు ఊహించినంత స్థాయిలో రాలేదు. ముఖ్యంగా నాన్-థియేట్రికల్ మార్కెట్‌లో ఈ సినిమా రేట్లు చాలా మితంగా ఉన్నాయట. ఈ గణాంకాలు చూసిన నిర్మాతలు విజువల్స్, స్టార్ క్యాస్టింగ్, ప్రమోషన్ ఖర్చుల విషయంలో మళ్లీ ఆలోచించాల్సిన పరిస్థితి ఎదురైంది. అందుకే ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ విషయంలో వారు ఆలోచనలో పడ్డార. ఈ లెక్కన ముందు అనుకున్న దానికంటే తక్కువ బడ్జెట్‌తో విజయ్ సినిమా రూపొందనుందట. మరి ఈ విషయం పై మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
తాజావార్తలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?