Chiranjeevi : ది బ్లడీ బెంచ్‌మార్క్ ట్యాగ్ తో బాబీ నుండి ‘#Mega158’ అప్డేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మరో గుడ్ న్యూస్. నేడు ఆయన బర్త్ డే కానుకగా వరుస అప్ డేట్ లు విడుదలవుతుండగా. తాజాగా దర్శకుడు బాబీ కొల్లితో కలిసి చిరంజీవి మరోసారి చేతులు కలిపారు. ఈ ప్రాజెక్ట్‌ను బాబీ తన జీవితంలో ఓ మైలురాయిగా భావిస్తున్నాడు. “ఒకే ఒక్క మెగాస్టార్ గారితో రెండోసారి పని చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. #Mega158 అన్ని అంశాల్లో ర్యాంపేజ్‌గా నిలుస్తుంది” అని బాబీ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ అప్డేట్ బయటకు రావడంతో అభిమానుల్లో ఆనందం మరింత పెరిగిపోయింది. మెగాస్టార్‌ను ఒక కొత్త యాంగిల్‌లో చూపించేందుకు బాబీ భారీ ఎఫర్ట్స్ తీసుకుంటున్నట్లు సమాచారం. మాస్ ఎలిమెంట్స్, హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ కనెక్ట్‌గా ఈ చిత్రం ఉంటుందని యూనిట్ చెబుతోంది.
Also Read : Ramayana : వాళ్లకు నచ్చకపోతే రామాయణ మూవీ ఫ్లాప్ అయినట్లే: నిర్మాత
Also Read
- Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
- Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు 'వారణాసి' నుంచి క్రేజీ అప్డేట్!
- Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
- Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
ఈ మాస్ ఎంటర్టైనర్‌కు కె.వీ.ఎన్ ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుండగా. “ది బ్లడీ బెంచ్‌మార్క్” అనే ట్యాగ్‌లైన్ ఇవ్వడంతో.. ఈ ప్రాజెక్ట్ మీద ఎప్పుడూ లేని స్థాయి అంచనాలు పెరిగాయి. సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, ఇతర అప్‌డేట్స్ త్వరలో రానున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌లు (#Mega158, #Chiru Bobby 2) ట్రెండింగ్ అవుతున్నాయి. దీంతో మెగాస్టార్‌కి ఇది పక్కా మాస్ ఫీస్ట్ అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు.
Feeling blessed to collaborate with the one and only Megastar @KChiruTweets garu for the 2nd time 🙏❤️ #Mega158 is going to be a RAMPAGE in every aspect. 🔥🔥
Thrilled to share this MASSIVE journey with all the fans!
HBD MEGASTAR – THE BLOODY BENCHMARK!! 🪓💥… pic.twitter.com/r37Ke6q1zo
— Bobby (@dirbobby) August 22, 2025
తాజావార్తలు
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!