Ram Pothineni : సింపుల్ పోస్ట్‌తో.. హిస్టరీ క్రియేట్ చేసిన రామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన ప్రత్యేకమైన స్టైల్‌తో, ఎనర్జీతో, యూత్‌కి కనెక్ట్ అయ్యే రోల్స్‌తో మంచి ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు. సినిమాల్లో మాత్రమే కాదు, సోషల్ మీడియాలో కూడా రామ్‌కి ఉన్న క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఆ క్రేజ్ ఎంత స్థాయిలో ఉందో తాజాగా ఆయన ఒక చిన్న పోస్ట్‌తోనే నిరూపించాడు.
Also Read : SSMB 29: అరగంటకు రెండు కోట్ల సెట్ వృధా..
Also Read
- Anirudh Net Worth: కావ్య మారన్‌తో పెళ్లి వేళ.. అనిరుధ్ సంపాదన ఎంతో తెలుసా.?
- AA23: బన్నీ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్డేట్.. లోకేష్ ప్రాజెక్ట్ టైటిల్ ఇదేనట!
- Priya Bhavani Shankar Wedding: సైలెంట్‌గా ఏడడుగులు వేసిన హీరోయిన్.. 10 ఏళ్ల ప్రేమకు శుభం కార్డు!
- Upcoming Movies: టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా.. ఇయర్ ఎండ్‌లో థియేటర్లను షేక్ చేయనున్న భారీ చిత్రాలివే..!
ఇటీవల రామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక సాధారణ పిక్కి ఊహించని విధంగా రిస్పాన్స్ వచ్చింది. ఎలాంటి సినిమా ప్రమోషన్ లేకుండా, కేవలం తన ఫోటో మాత్రమే పోస్ట్ చేయగా, అది రికార్డ్ స్థాయిలో లైక్స్ సంపాదించింది. ఈ సింపుల్ పోస్ట్‌కు దాదాపు 7.6 మిలియన్ లైక్స్ రావడం విశేషం. ఇదే రామ్‌ను టాలీవుడ్లో సోషల్ మీడియాలో హయ్యెస్ట్ లైక్స్ సాధించిన స్టార్‌గా నిలబెట్టింది. ఎందుకంటే టాలీవుడ్‌లోని ఇతర స్టార్ హీరోలతో పోల్చినా, ఇది అత్యధిక లైక్స్ సాధించిన పోస్ట్‌గా రికార్డు సృష్టించింది. దీంతో సోషల్ మీడియాలో రామ్‌కి ఉన్న పాపులారిటీపై చర్చ మొదలైంది. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం రామ్ “ఆంధ్ర కింగ్” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ పై భారీ అంచనాలు ఉండగా, రామ్ సోషల్ మీడియాలో క్రియేట్ చేసిన ఈ రికార్డు సినిమాకి మరింత బజ్ తీసుకొచ్చింది. మొత్తానికి, ఒక సింపుల్ పోస్ట్‌తోనే రామ్ పోతినేని టాలీవుడ్ సోషల్ మీడియా కింగ్ అని నిరూపించుకున్నారు.
తాజావార్తలు
-
Anirudh : కీబోర్డ్ కవర్ లోపల దూరి పడుకున్న అనిరుధ్.. గర్వపడ్డ తల్లి!
-
Delhi University: రాహుల్ గాంధీ నిరసనకు వస్తే రూ. 500.. NSUI నేతపై సంచలన ఆరోపణలు!
-
Anirudh Ravichander : పెళ్లి వేళ బయటపడ్డ అనిరుధ్ ‘3 గంటల’ లవ్ స్టోరీ!
-
Anirudh Net Worth: కావ్య మారన్‌తో పెళ్లి వేళ.. అనిరుధ్ సంపాదన ఎంతో తెలుసా.?
-
Censor Board: టాలీవుడ్ నిర్మాతలకు సెన్సార్ కక్షసాధింపు గండం
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!