కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ కుబేర ’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఏసియన్ సునీల్ నారంగ్ నిర్మిస్తున్న ఈ సినిమాను జూన్ 20న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, గ్లింప్స్ గట్రా ఆడియెన్స్‌లో మంచి స్పందన అందుకోగా. మనకు తెలిసి శేఖన్ కమ్ముల మూవీస్ అంటే క్లసిక్గా ఉంటాయి. కానీ ఈ మూవీతో తన డైరెక్షన్ మార్చినట్లు గా కనిపిస్తోంది. ఇక ఇటీవల నాగార్జున […]
టాలెంట్ ఉన్నప్పటికి కొంతమంది హీరోయిన్స్‌కి ఎందుకో పెద్దగా లక్ కలిసి రావడం లేదు. అలాంటి వారిలో ఐశ్వర్య రాజేష్ ఒకరు. తెలుగు అమ్మాయి అయినప్పటికి ఈ భామ తమిళ్లో పుట్టి పెరగడం వల్ల అక్కడ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగు హీరోయిన్లకు టాలీవుడ్లో అవకాశాలు అందని ద్రాక్షగా మారిపోయాయి. తాజాగా ‘సంక్రాంతి వస్తున్నాం’ మూవీతో బారీ హిట్ అందుకున్నప్పటికి ఐశ్వర్య రాజేష్ ని ఎవ్వరు పటించుకోడంలేదు. ఇన్నాళ్లు తెలుగులో సక్సెస్ లేదు కాబట్టి అవకాశాలు […]
భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ‘థగ్ లైఫ్’ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా బోల్తా కొట్టింది. తొలి వారాంతంలో దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లు కూడా సాధించలేకపోయింది. జూన్ 5న విడుదలైన ఈ చిత్రం పై మిశ్రమ స్పందన వెల్లువెత్తడంతో.. వసూళ్ల పై ప్రభావం చెప్పినట్లు తెలుస్తోంది. గత 5 సంవత్సరాల కమల్ కెరీర్ లో అత్యల్ప ప్రారంభ వసూళ్లు సాధించి చిత్రం ఇదే అని చెప్పవచ్చు. ముఖ్యంగా హిందీ లో […]
ఒక్కప్పుడు ఇండస్ట్రీలో పెళ్లి అంటే ఆమడ దూరంలో ఉండేవారు. కానీ ప్రజెంట్ ట్రెండ్ మారింది. హీరోలు, హీరోయిన్లు, దర్శకనిర్మతలు.. కెరీర్ పీక్స్‌లో ఉండగానే వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ‘విరూపాక్ష’ మూవీ ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దండు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా కార్తీక్.. హర్షిత అనే అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also Read : Renu Desai : నిజాయితీగా ఉండాలంటే.. […]
హీరోయిన్ రేణు దేశాయ్ గురించి పరిచయం అక్కర్లేదు. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తరువాత ఆమె తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక చాలా గ్యాప్ తర్వాత రేణు దేశాయ్ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసింది. బుల్లితెరపై పలు షో లలో జెర్జ్గా వ్యావహరించింది. అలాగే చాలా రోజులకు రవితేజ హీరోగా వచ్చిన ‘టైగర్ నాగేశ్వరరావు’ […]
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘తమ్ముడు’. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అజనీష్ లోకనాథ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఇందులో ‘కాంతారా’ ఫేమ్ సప్తమి గౌడ కథానాయికగా నటించగా .. లయ, వర్షా బొల్లమ్మ, స్వాసిక, బాలీవుడ్ నటుడు సౌరభ్ సచ్దేవ్ కీలక పాత్ర పోషించారు. ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జులై 4న థియేటర్స్ లో […]
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ లో రాజమౌళి- మహేశ్ ప్రాజెక్ట్ ఒకటి. భారీ స్థాయిలో రూపొందిస్తున్న ఈ మూవీలో అగ్ర తారలు ఇందులో భాగం కానున్నారు. అయితే తాజాగా ఓ వార్త వైరల్ అవుతుంది. ఏంటంటే.. తమిళ స్టార్ హీరో విక్రమ్ న్ను ఈ చిత్రంలో కీలకపాత్ర కోసం ఎంపిక చేయగా ఆయన ఈ ఆఫర్‌ను సున్నితంగా రిజెక్ట్ చేశారట. అది విలన్ పాత్ర కావడంతో ఆయన నో చెప్పారని సమాచారం. విక్రమ్ విలన్ […]
చాలా మంది సెలబ్రెటీలు నోటి దురుసు కారణంగా లేనిపోని వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. ఇప్పుడు ర్యాప్ సింగర్ బాద్షా కూడా ఇలాంటి పరిస్ధితిలోనే ఉన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడి అనవసరంగా వార్తల్లో నిలిచాడు. తన పాటలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న బాద్షా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి పాపులర్ అయ్యాడు. అలాగే ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నారు. Also Read : Nayanthara : నీపై నా ప్రేమను వర్ణించడానికి మాటలు చాలవు.. నార్మల్‌గా సెలబ్రేటిలు […]
కోలీవుడ్ రొమాంటిక్ కపుల్స్‌లో లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ జంట ఒకటి. సుమారు ఏడేండ్ల పాటు ప్రేమించుకున్న వారు పెద్దల అంగీకారంతో వివాహ బంధంతో ఒకటయ్యారు. పెళ్లైన 4 నెలలకే సరోగసి పద్ధతి ద్వారా నయన్, విఘ్నేశ్ శివన్ దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఇక నేడు ఈ జంట మూడో పెళ్లిరోజు. ఈ సందర్భంగా విఘ్నేశ్ శివన్‌కు నయన్ సోషల్ మీడియా ద్వారా స్పెషల్‌గా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపింది. విఘ్నేశ్‌పై […]
తరచు వార్తలో నిలిచే బాలీవుడ్ స్టార్ హీరోలో అమీర్ ఖాన్ ఒకరు. హింది తో పాటు తెలుగు, తమిళం భాషలోనే కాకుండా దక్షిణాదిలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన. విభిన్న కథలు, విభిన్న పాత్రలతో ఆడియన్స్‌ని అలరిస్తూ ఉంటారు. ప్రస్తుతం ‘సీతారే జమీన్ పర్ ’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రజంట్ ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో […]