Akshay Oberoi: వారసత్వం ఉన్నా సాయం లేదు.. అక్షయ్ ఒబెరాయ్ షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్‌లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వారిని అవకాశాలు తేలిగ్గా దొరుకుతాయన్న విషయం తెలిసిందే. కానీ నిజానికి, వారసత్వం ఉన్నా కూడా సొంత టాలెంట్‌తోనే ఎదగాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇప్పటికి చాలా మంది స్టార్ హీరోల వారసులు నిరూపించుకో లేక అడుగున పడిపోయారు. అలాగే, సొంత కుటుంబం నుంచి ఇండస్ట్రీలో స్టార్స్ ఉన్నప్పటికీ కొందరు మాత్రం వాళ్ల సహాయం తీసుకోరు. దీనికి కారణాలు కూడా అనేకం ఉంటాయి. బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ లైఫ్ కూడా అలాంటిదనే చెప్పాలి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అక్షయ్ ఈ విషయం పై షాకింగ్ కామెంట్స్ చేశారు..
Also Read : Hansika : గణేష్ చతుర్థి వేడుకల్లో విడాకుల రూమర్స్‌కు.. గట్టి రిప్లై ఇచ్చిన హన్సిక
Also Read
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
అక్షయ్ మాట్లాడుతూ.. ‘స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ సొంత కజిన్ అయినప్పటికీ.. ముంబైకి కొత్తగా వచ్చినప్పుడు ఎలాంటి సహాయం అందలేదు. ఇది చాలా మందికి తెలియని విషయం. వివేక్ తండ్రి సురేష్ ఒబెరాయ్ మరియు నా తండ్రి క్రిస్ ఒబెరాయ్ సొంత అన్నదమ్ములు. అయినప్పటికి అతడి నుంచి ఎలాంటి సహాయం తీసుకోలేదు. మొదట్లో చాలా మందికి వివేక్ మా బంధువు అని తెలియదు. ఇప్పుడు కొంచెం గుర్తింపు వచ్చిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది’ అని అక్షయ్ ఓపెన్‌గా చెప్పాడు. ఇందులో భాగంగా అక్షయ్ తన సొంత టాలెంట్, కష్టాలతోనే ఇండస్ట్రీలో స్థానం సంపాదించుకున్న వ్యక్తి అని స్పష్టమవుతుంది.
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!