తాజాగా టాలీవుడ్ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి కన్నుముశారు . గత రాత్రి (జూన్ 10వ తేదీ) కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. అయితే ఏఎస్ రవికుమార్ చౌదరి కొన్ని రోజులుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. దర్శకుడిగా ఆయన చేసిన చివరి సినిమాలు, వరుస పరాజయాల పాలు కావడం వల్ల మానసికంగా ఒత్తిడికి లోనయ్యారట, మరోవైపు ఇండస్ట్రీలో సన్నిహితులు దూరం కావడం కూడా, ఆయన మీద […]
మేఘాలయలో హనీమూన్ జంట మిస్సింగ్ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మధ్య ప్రదేశ్ లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీని, అతని భార్య సోనమ్ తన ప్రియుడుతో కలిసి చంపిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో సోనమ్ రఘువంశీని పోలీసులు అరెస్ట్ చేసి. ఆమెను మేఘాలయకు తరలించి. అనంతరం పోలీసులు ఆమెను పాట్నాకు తరలించి అక్కడి పుల్వారీ పోలీస్ స్టేషన్లో ఉంచారు. ప్రజంట్ ఈ వార్త సోసల్ మీడియాలో కూడా ధుమారం లేపుతోంది. […]
టాలీవుడ్లో చిన్న సినిమాల సంఖ్య భాగా తగ్గిపోయింది. అందుకే ఈ మధ్య కాలంలో తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలు తెలుగులో మంచి ఆదరణ పొందుతున్నాయి. అయితే 2023 ఫిబ్రవరిలో రిలీజై తమిళ బ్లాక్ బస్టర్ చిత్రం ‘దాదా’ ఎలాంటి విజయం అందుకుందో తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చి ఎమోషనల్ కంటెంట్ తో కోట్లు కొల్లగొట్టింది. కోలీవుడ్ యంగ్ హీరో కవిన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఓటీటీకి వచ్చిన అనంతరం ఇక్కడ కూడా రికార్డు వ్యూస్ […]
ఇండస్ట్రీలో హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్ల కెరీర్ కాలం తక్కువగా ఉంటుంది. ఒకవేళ వరుసగా ఫ్లాఫులు పలకరిస్తే కనుక కథానాయికల కెరీర్ ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రజంట్ ఇలాంటి సరిస్థితిలోనే ఉంది పూజా హెగ్డే. గత మూడేళ్లుగా ఈ భామకు ఒక్క హిట్ కూడా దక్కలేదు. ఇటీవల వచ్చిన ‘రెట్రో’ సైతం డిజాస్టర్‌గా నిలిచింది. వరుస ఫ్లాఫ్లు పడుతున్న కూడా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తున్న పూజాహెగ్డే.. తాజాగా ‘ కెరీర్లో ఇదొక బ్యాడ్‌ఫేజ్, కాస్త ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయని […]
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కూలీ’. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఉపేంద్ర, నాగార్జున, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్, రెబెకా జాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న రిలీజ్ చేయనున్నారు. అయితే మూవీకి ఉన్న హైప్, కాంబినేషన్‌ను బట్టి.. కొన్ని డబ్బింగ్ చిత్రాలు తెలుగులో భారీ బిజినెస్ చేస్తుంటాయి. ‘2.O’ , ‘కేజీఎఫ్-2’ తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా […]
రాజకీయాలో బిజీగా ఉంటూనే.. ఇటు ఒప్పుకున్న సినిమాలు కూడా ఒక్కోక్కటిగా పూర్తి చేస్తున్నారు పవన్ కళ్యాణ్. కొద్ది రోజుల క్రితం ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన ఆయన, ఇప్పుడు ‘ఓజీ’ చిత్రం కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ‘గంభీర షూటింగ్ ను ముగించాడు.. ఇక ఓజీ రిలీజ్‌కు రెడీ అవుతుంది’ అంటూ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇక ఓజీ షూటింగ్ ఫినిష్ కావడంతో, మూవీ అనుకున్న టైంకి అంటే […]
నేడు నటసింహం, పద్మభూషణ్ అవార్డు గ్రహీత నందమూరి బాలకృష్ణ 65వ జన్మదినం. నిన్న, మొన్నటి వరకు నందమూరి బాలకృష్ణ .. నట సింహ.. అని పిలిచేవారు. కానీ ఈ సారి బర్త్ డే కి ఆయన పేరు ముందు పద్మభూషణ్ చేరింది. ఒక రకంగా 2025 లో, ఆయన 50 యేళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా, కరెక్ట్ సమయంలో కేంద్రం ఆయన్ని పద్మభూషణ్ అవార్డుతో గౌరవించడం నిజంగా ఆనందించవలసిన విషయం. ఇక నేడు బాలయ్య […]
తమిళ నటుడు సంతానం ప్రధాన పాత్రలో నటించిన హారర్-కామెడీ చిత్రం ‘డీడీ నెక్స్ట్ లెవెల్’. క్రియేటివ్ రైటర్, డైరెక్టర్ ఎస్.ప్రేమ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ మూవీ మే 16న థియేటర్లలో విడుదలై అద్భుతమైన కామెడితో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. సంతానం ప్రధాన పాత్రలో నటించగా, సెల్వ రాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, గీతికా తివారి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ది షో పీపుల్, నిహారిక ఎంటర్టైన్మెంట్ ఈ మూవీ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక తాజాగా […]
సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్‌గా పేరు తెచ్చుకున్నా బాలీవుడ్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి.. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది తాష్కెంట్ ఫైల్స్’, ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘ది వ్యాక్సిన్ వార్’ వంటి సినిమాలు ఎలాంటి హిట్ అందుకున్నాయి తెలిసిందే. వాటిలో ‘ది కాశ్మీర్ ఫైల్స్’ మాత్రం బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఇలాంటి సంచలనాత్మక సినిమాలు తెరకెక్కించే వివేక్ రంజన్ అగ్ని హోత్రి మరొక సెన్సేషనల్ ప్రాజెక్టు ‘ది ఢిల్లీ ఫైల్స్’ తో రాబోతున్నాడు. […]
తెలుగు లెజెండరీ సినీ డైరెక్టర్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు కె. రాఘవేంద్రరావు. అనేక వైవిధ్యభరితమైన సినిమాలు రూపొందించిన ఆయన, ఎంతోమందని స్టార్ హీరోలుగా చేయడంతో పాటు, ఇంకెంతో మందికి నటన నేర్పించి సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేశారు. ఆయన వద్ద శిష్యరికం చేసిన వారు ఇప్పటికి సినీ డైరెక్టర్లుగా రాణిస్తున్నారు. రాజమౌళి వంటి డైరెక్టర్‌ను సినీ పరిశ్రమకు అందించిన ఘనత కూడా రాఘవేంద్రరావుదే. ప్రస్తుతం ఆయన సినిమాలు తీయడం లేదు కానీ, పలు […]