Rashmika : మరో హారర్ చిత్రంలో రష్మిక?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్, బాలీవుడ్ రెండింటిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక మందన్నా ఇప్పుడు వరుస ప్రాజెక్ట్‌లతో ధూసుకుపోతుంది. ఇటీవల కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ, ఈ దీపావళికి థామా అనే హారర్ లవ్‌స్టోరీతో మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రష్మిక పేరు మరో హారర్ ప్రాజెక్ట్‌తోనూ బలంగా వినిపిస్తోంది.
Also Read : Danush : ధనుష్ – కలాం బయోపిక్‌పై ఓం రౌత్ వ్యాఖ్యలు
Also Read
- Ravi Teja: ‘ఇరుముడి’ సక్సెస్ జోష్.. 'శివ నువ్వు తోపు సామీ'.. స్టేజ్ పైనే డైరెక్టర్‌ను హత్తుకున్న మాస్ మహారాజా!
- Shiva Nirvana: రవన్నతో ఆ సీన్ తీస్తున్నప్పుడు భయపడ్డా.. ‘ఇరుముడి’ అసలు కథ బయటపెట్టిన డైరెక్టర్!
- Baby Nakshatra: బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన ఈ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ‘ఇరుముడి’ సెట్లో ఏం జరిగిందంటే?
- Irumudi: కథ విని రవితేజ కూతురు ఏడ్చేసింది.. సీక్రెట్స్ బయటపెట్టిన శివ నిర్వాణ!
ప్రేక్షకులను హారర్ కామెడీ జానర్‌లో, అలరించిన ‘కాంచన’ ఫ్రాంఛైజీకి కొత్త ఎడిషన్‌గా వస్తున్న కాంచన 4 కోసం, రాఘవ లారెన్స్ ప్రత్యేకంగా రష్మికను సంప్రదించినట్లు కోలీవుడ్ టాక్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా, పూజా హెగ్డే, నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కానీ సినిమాలోని ఓ ప్రత్యేకమైన రోల్ కోసం రష్మికను తీసుకుంటే, ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరగడం ఖాయం. ఒకవేళ రష్మిక కాంచన 4లో భాగమైతే, ఇది ఆమె కెరీర్‌లో మరో కొత్త మలుపు అవుతుంది. హారర్ సినిమాలంటే ప్రత్యేకమైన మార్కెట్ ఉండడం, అలాగే రష్మికకు ఉన్న పాన్ ఇండియా క్రేజ్ కలిస్తే, ఈ చిత్రం భారీ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే, రష్మిక నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ కూడా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. వరుసగా కొత్త జానర్స్‌లో తనను తాను ప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్న రష్మిక ఇప్పుడు హారర్ ఫ్రాంఛైజీ లో కూడా ఎంట్రీ ఇస్తుందా అన్నదే ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. రష్మిక కాంచన 4లో కనిపిస్తే బాక్సాఫీస్‌లో ఎంత హంగామా జరుగుతుందో చూడాలి మరి!
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!