తమిళ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారిన ‘బ్యాడ్ గర్ల్’ చిత్రానికి చివరికి సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓ వైపు బోల్డ్ కాన్సెప్ట్, మరోవైపు సెన్సార్ వివాదాలతో వార్తల్లో నిలిచిన ఈ చిత్రానికి ఎట్టకేలకి విడుదల దారులు తెరుచుకున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, కోలీవుడ్ మేధావి వెట్రిమారన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వర్షా భరత్ దర్శకత్వం వహించారు. కథానాయికగా అంజలి శివరామన్ నటిస్తోంది. Also Read : War 2 : ‘వార్ 2’ […]
బాలీవుడ్ టూ కోలీవుడ్ ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘వార్ 2’ . యష్ రాజ్ స్పై యూనివర్స్‌ల్లో భాగంగా తెరకెక్కుతున్న ఈ మల్టీ స్టార్ యాక్షన్ థ్రిల్లర్‌లో, ఒకవైపు గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, మరోవైపు తెలుగు స్టార్ ఎన్టీఆర్ కనిపించనున్నారంటే అంచనాలు ఎలా ఉండబోతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా, గ్లామరస్ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా […]
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’. దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని జూలై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. అయితే, ఈ సినిమా రన్ టైం గురించి ఇప్పుడు ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. గతంలో మేకర్స్ ఈ చిత్రాన్ని 2 గంటల 40 నిమిషాల నిడివితో థియేటర్స్‌లోకి తీసుకురావాలనుకున్నప్పటికీ, తాజా సమాచారం ప్రకారం సినిమా నిడివి 2 గంటల […]
బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ మరోసారి తన బోల్డ్ కామెంట్స్‌తో వార్తల్లో నిలిచారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన రాజకీయ ప్రయాణం, సామాజిక సేవ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇటీవలే బీజేపీ తరఫున ఎంపీగా గెలిచిన కంగనా, రాజకీయాల్లో సెటిల్ అవ్వడం అంత తేలికైన పని కాదని చెప్పారు. ఆమె మాటల్లో.. Also Read : Alia Bhatt : అలియా భట్‌కి […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, తన పర్సనల్ అసిస్టెంట్ చేతిలో రూ.77 లక్షల మోసానికి గురైన ఘటన ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఆలియాకు పర్సనల్ అసిస్టెంట్‌గా పని చేసిన వేదికా ప్రకాశ్ శెట్టిపై ముంబైలో చీటింగ్ కేసు నమోదు అయ్యింది. 2021 నుంచి 2024 వరకూ ఆలియా వ్యక్తిగత సహాయకురాలిగా వేదిక పని చేసింది. నటికి సంబంధించిన ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు, పేమెంట్స్, షెడ్యూల్ ప్లానింగ్లను చూసుకునేది. ఉద్యోగంలో చేరిన ఏడాది తర్వాత నుంచే నకిలీ […]
లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న చిత్రం ‘రాజు గాని సవాల్’. లెలిజాల కమల ప్రజాపతి సమర్పణలో, ఎల్ ఆర్ ప్రొడక్షన్ బ్యానర్ పై లెలిజాల రవీందర్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆగస్టు 8న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. దీంతో తాజాగా ఈ మూవీ టీజర్ ను వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు రిలీజ్ చేశారు. […]
టాలీవుడ్ బ్యూటీ సమంత గురించి ఏ చిన్న వార్త వచ్చినా నెట్టింట్లో వైరల్ అవ్వడం కొత్తకాదు. తాజాగా ఆమె బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో డేటింగ్లో ఉన్నారనే ప్రచారం మరోసారి జోరుగా కొనసాగుతోంది. ఈసారి మాత్రం ఈ ప్రచారానికి బలమైన ఆధారాలు కూడా లభించాయి. Also Read : Rashmika : సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న రష్మిక బోల్డ్ లుక్.. రాజ్ నిడుమోరు (ఫ్యామిలీ మ్యాన్ ఫేం) దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో సమంత […]
తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో సత్తా చాటుతూ, వరుస హిట్లతో దూసుకెళ్తున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న, మరోసారి ఓ బోల్డ్ హై-ఫ్యాషన్ లుక్‌తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. తాజాగా ఆమె డర్టీ మ్యాగజైన్ కోసం చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. Also Read : Chiranjeevi – అనిల్ రావిపూడి మూవీ నుంచి మరో మెగా షాకింగ్ సర్ప్రైజ్! ఇప్పటివరకు చూసిన రష్మికను మరిచిపోండి. ఈసారి ఆమె కర్లీ హెయిర్, డార్క్ మేకప్, […]
మెగాస్టార్ చిరంజీవి – కమర్షియల్ హిట్లలో దిట్ట అయిన అనీల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా షూటింగ్ వేగంగా ముందుకు సాగుతోంది. నయనతార ఇందులో హీరోయిన్గా నటిస్తుండగా, ఈ కాంబినేషన్ పై అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మనకు తెలిసి అనిల్ రావిపూడి సినిమాలు అంటే ప్రేక్షకులలో ఓ ప్రత్యేకమైన ఆసక్తి. ఎందుకంటే ఆయన స్టైల్లో ఉండే వినూత్న ప్రచార కార్యక్రమాలు సినిమాకు మరింత హైప్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చిరంజీవితో చేస్తున్న ఈ ప్రాజెక్ట్ […]
మనకు తెలిసి ప్రతి ఒక్క హీరోయిన్ శరీర ఆకృతి విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందంగా కనిపించడం కోసం జిమ్‌లో గంటల తరబడి వర్కౌంట్లు చేస్తారు. అయితే బరువు తగ్గాలంటే జిమ్, వ్యాయామం, కఠినమైన డైట్లు తప్పనిసరి అన్న భావనకు బాలీవుడ్ నటి విద్యా బాలన్ ఓ కొత్త కోణాన్ని చూపించారు. 46 ఏళ్ల విద్యా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశ మవుతున్నాయి. Also Read : Don 3 : […]