Ananthika : సందీప్ వంగా మూవీలో ఛాన్స్ కొట్టేసిన..8 వసంతాలు ఫేమ్ అనంతిక!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌తో వార్తల్లో నిలిచారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న భారీ సినిమా ‘స్పిరిట్’ కోసం ఆయన రెడీ అవుతున్నప్పటికీ, సమాంతరంగా నిర్మాతగా కూడా ఓ కొత్త ప్రయత్నం చేస్తున్నారు.
సందీప్ రెడ్డి వంగా సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ఓ చిన్న సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో కొత్త దర్శకుడు వేణు తెరపైకి రానున్నారు. కథా పరంగా ఈ సినిమా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో నడిచే పల్లెటూరి ప్రేమకథగా ఉండబోతుందని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌గా ‘8 వసంతాలు’ ఫేమ్ అనంతిక సునీల్ కుమార్ను ఎంపిక చేసినట్లు తెలిసింది.‘మ్యాడ్’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ‘ 8 వసంతాలు’లో సహజమైన నటనతో ఆకట్టుకున్న అనంతికకు ఇది మంచి అవకాశం అని సినీ వర్గాలు అంటున్నాయి. హీరోగా ‘మేం ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్ కనిపించబోతున్నాడు. కొత్త జంటగా ప్రేక్షకులకు కొత్త ఫ్రెష్‌నెస్ ఇవ్వనుంది.
Also Read
- Kaaka vs Vishwambhara:'కాకా' vs 'విశ్వంభర'… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
- Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
తాజావార్తలు
-
Explainer: వి*షం తింటున్నాం…! ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం?
-
Kaaka vs Vishwambhara:’కాకా’ vs ‘విశ్వంభర’… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
-
Top 5 Expensive Phones: భారత్‌లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్ఫోన్లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
-
Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!