Suriya– Daughter Diya: ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన.. మరో స్టార్ హీరో డాటర్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండస్ట్రీలో హీరో హీరోయిన్‌ల వారసులు ఎంట్రీ ఇవ్వడం కొత్తెమి కాదు. కానీ వారు ఎలాంటి గుర్తింపు సంపాదించుకున్నారు. అనేది ముఖ్యం. కాగా ఈ లిస్ట్ లోకి ఇప్పుడు మరో స్టార్ హీరో కూతురు రాబోతుంది.. సౌత్‌లో అందమైన జంటగా పేరొందిన సూర్య–జ్యోతికలు జంటకు ఇద్దరు పిల్లలు – కూతురు దియా, కొడుకు దేవ్ ఉన్నారు. అయితే కూతురు దియా సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ గానే ఉంటుంది. ఆమె అందం చూసి చాలామంది ‘హీరోయిన్‌గా వస్తుందేమో’ అని ఊహించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. దియా హీరోయిన్‌గా కాకుండా
Also Read : Vijay Sethupathi : ‘బెగ్గర్’, ‘మాలిక్’ కాదు.. విజయ్ సేతుపతి – పూరి జగన్నాథ్ సినిమా టైటిల్ ఇదే!
Also Read
- Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
- Kabir Duhan Singh: 'హనుమాన్ అంశ్' బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
- Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో 'హాయ్ నాన్న' డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
డైరెక్టర్‌గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. దియా రూపొందించిన తొలి షార్ట్ ఫిల్మ్ పేరు ‘లీడింగ్ లైట్’. ఇది సూర్య–జ్యోతికల సొంత నిర్మాణ సంస్థ 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కింది. కేవలం 13 నిమిషాల నిడివి గల ఈ షార్ట్ ఫిల్మ్, బాలీవుడ్ మహిళా గాఫర్ల (ఫిలిం సెట్స్‌లో లైటింగ్ పనులు చూసే టెక్నీషియన్లు) జీవితంపై ఆధారపడి ఉంది. హెటాల్ డెడ్దియా, ప్రియాంకా సింగ్, లీనా గంగుర్డే అనే ముగ్గురు మహిళా గాఫర్ల జీవన ప్రయాణమే ఈ షార్ట్ ఫిల్మ్ ప్రధాన కథాంశం. కేవలం 13 నిమిషాల నిడివి గల ఈ షార్ట్ ఫిల్మ్, ప్రస్తుతం లాస్ ఏంజెలెస్‌లోని రెజెన్సీ థియేటర్‌లో ప్రదర్శితమవుతోంది.
ఆస్కార్ క్వాలిఫయింగ్ రన్‌లో భాగంగా సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు స్క్రీనింగ్ జరుగుతోంది. దీంతో, 2026 ఆస్కార్ అవార్డ్స్లో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో అర్హత సాధించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. కాగా తమ కూతురు దియా ఈ చిన్న వయసులోనే దర్శకురాలిగా ఆరంగేట్రం చేయడం పట్ల సూర్య, జ్యోతిక ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. “మా కుమార్తె కేవలం 17 ఏళ్ల వయసులోనే.. తన కలను సాధించడం చూసి గర్వంగా ఉంది” అని భావోద్వేగంతో స్పందిస్తున్నారు.
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!