The Raja Saab : గ్రాండ్ ట్రీట్ రెడీ చేసిన ‘రాజా సాబ్’.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజాసాబ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ కామెడీ చిత్రం ప్రస్తుతం చివరి దశ పనుల్లో ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో, మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు అభిమానుల దృష్టి మొత్తం ట్రైలర్ మీదే. ఈ ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుందా అనే ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తుంది. ఫిలిం సర్కిల్స్ టాక్ ప్రకారం, ట్రైలర్‌ను సర్‌ప్రైజ్‌గా..
Also Read : Vijay : విజయ్ ర్యాలీలో తొక్కిసలాట .. మండిపడిన శరత్‌కుమార్
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
సెప్టెంబర్ 29న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అలాగే ఓ పవన్ ఫుల్ పిక్ కూడా విడుదల చేశారు. దీంతో నిజంగా ఈ స్పెషల్ ఫెస్టివల్ ట్రీట్ రాబోతుందా అనే ఉత్కంఠ అభిమానుల్లో పెరుగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే సీనియర్ నటుడు సంజయ్ దత్ కూడా ఒక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నారు. మ్యూజిక్ సెక్షన్‌లో థమన్ ఇప్పటికే అంచనాలు పెంచేశాడు. ‘ది రాజాసాబ్’ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ దసరాకు ప్రభాస్ అభిమానులకు నిజంగానే గ్రాండ్ ట్రీట్ దక్కనుందా అన్నది ఇప్పుడు చూడాలి.
The GATES of FEAR are opening…
Enter if you dare 😎#TheRajaSaabTRAILER on SEP 29th, 6PM 💥💥#TheRajaSaab #Prabhas pic.twitter.com/8wuQO2Webl— The RajaSaab (@rajasaabmovie) September 28, 2025
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!