Kalki2898AD : కల్కి సీక్వెల్ కోసం సాయి పల్లవిని అప్రోచ్ చేస్తున్న నాగ్ అశ్విన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ‘కల్కి 2898 ఎడి’ సీక్వెల్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె కీలక పాత్రలో కనిపించారు. అయితే, ఇటీవల మేకర్స్ వెల్లడించిన ప్రకారం సీక్వెల్‌లో దీపికా కనిపించబోరని స్పష్టం చేశారు.
దీంతో ఈ సినిమాలో ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనే ప్రశ్న అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. మొదట ఈ పాత్ర కోసం ఆలియా భట్‌ను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, ఆమె ప్రాజెక్టుల బిజీ కారణంగా అందుబాటులో లేరని సమాచారం. ఇప్పుడు ఈ రోల్ కోసం సాయి పల్లవిని ఆలోచిస్తున్నారని సినీ వర్గాల టాక్. సాయి పల్లవి యాక్టింగ్‌కి ఉన్న డెప్త్, ఆమె ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాత్రకు సరిపోతుందని నాగ్ అశ్విన్ భావిస్తున్నాడని తెలుస్తోంది.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
మరి నాగ్ అశ్విన్ నిజంగానే సాయి పల్లవిని ఈ పాత్ర కోసం అప్రోచ్ అవుతాడా? సాయి పల్లవి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఈ కాంబినేషన్‌పై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అధికారిక ప్రకటన వచ్చే వరకు మాత్రం సస్పెన్స్ కొనసాగనుంది.
తాజావార్తలు
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..