ప్రస్తుతం భారత్ , కివీస్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకం. ఎవరు విజయం సాధిస్తే వారికీ సెమీ ఫైనల్స్ కు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే సికింద్రాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ చేసారు. ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ లను బెట్టింగ్ చేస్తుంది ఓ ముఠా. ముగ్గురు సభ్యుల ముఠా అరెస్ట్ చేసారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. బెట్టింగ్ లకు పాల్పడుతున్న అంకిత్. మోహిత్. కనక్ లను అరెస్ట్. చేసారు. […]
దీపావళి సందర్భంగా నవంబర్ 3న అయోధ్యలో జరిగే దీపోత్సవ్‌కు యోగి ఆదిత్యనాథ్ గౌరవనీయమైన పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని ఆహ్వానించారు. అయోధ్య నగరం అంతటా 12 లక్షల దీపాలు (మట్టి దీపాలు) వెలిగించి ఈ వేడుక రికార్డు సృష్టించనుంది. దీపావళి రోజున సరయూ నది ఒడ్డున ఉన్న రామ్ కి పైడి ఘాట్ వద్ద సుమారు 9 లక్షల దీపాలు, నగరంలోని వివిధ ప్రదేశాలలో 3 లక్షల దీపాలను […]
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు చేస్తున్నారు. హీరో నాగశౌర్య ఫాంహౌస్ లో పేకాటరాయుళ్లను పట్టుకున్నారు.25 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులను చూసి బడాబాబులు పారిపోయారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని నార్సింగ్ మండలం మంచిరేవుల గ్రామంలో పేకాట ఆడుతున్నారు. ప్రముఖ యువహీరో నాగ శౌర్య ఫాంహౌస్ లో పేకాట ఆడుతున్నారు. ఏకకాలంలో ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించడంతో 25 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖులు కలిసి పేకాట ఆడారు. […]
తెలంగాణ కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. గత బులెటిన్‌తో పోలిస్తే.. తాజా బులెటిన్‌లో కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 25,021 శాంపిల్స్ పరీక్షించగా… 121 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో ఒక్క కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో.. 183 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో… మొత్తం పాజిటివ్ […]
దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో ఏపీకి 3వ స్థానం లేచింది అని చెప్పిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలోని అరాచకపాలన వల్లే అన్నదాతల ఆత్మహత్మలు చేసుకుంటున్నారు అని అన్నారు రోజుకి సగటున ముగ్గురు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వైసీపీ సర్కారు తీరుతో రెండున్నరేళ్లలో 34 శాతం పెరిగిన ఆత్మహత్యలు. ఇప్పటికైనా రైతాంగాన్ని ఆదుకోకపోతే రైతుల్లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. జగన్ సీఎం అయ్యాక ఒక్క 2020 సంవత్సరంలోనే 889 మంది రైతులు బలవన్మర ణాలకు […]
ఐసీసీ టీ 20 ప్రపంచకప్ 2021 లో భారత్ ఈరోజు న్యూజిలాండ్ తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ గెలిస్తేనే కోహ్లీసేన సెమీస్ రేసులో ఉంటుంది. దాంతో ఈ మ్యాచ్ తుది జట్టుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన భారత్.. న్యూజిలాండ్‌తో కీలకమైన మ్యాచ్ కి తుది జట్టులో మార్పులు చేస్తే మంచిదని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ మనోజ్ […]
ఈరోజు భారత జట్టు న్యూజిలాండ్ తో ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ లో తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్య ఆడితే మన జట్టుకు ప్రమాదం అని భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు. అయితే హార్దిక్ పాండ్య తన భారత కెరీర్‌ను కాపాడుకోవడానికి ఇప్పుడు ఆడుతున్నాడు. మేము హార్దిక్‌ను నెట్స్‌లో చూశాము. అయితే అతను దాదాపు రెండు నెలలుగా బౌలింగ్ ప్రాక్టీస్ కూడా చేయలేదు. అలంటి […]
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ. బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. బండి సంజయ్ మాట్లాడుతూ… హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలపడానికి ఎంతో కష్టపడ్డరు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన జయంతి రోజున కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదో… ఆయన బిజీ షెడ్యూలును ప్రజలకు తెలియజేయాలన్నారు. నైజాం నవాబు పాలించిన హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలుపకుంటే చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి అయ్యే వాడా అని ప్రశ్నించిన […]