చంద్రబాబుకు జెడ్ ప్లస్ కంటే ఎక్కువ భద్రత కల్పించాలి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాని కలిశారు తెదేపా ఎంపీలు. చంద్రబాబు సభపై రాళ్ల దాడి, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగంపై ఫిర్యాదు చేసారు అని రామ్మోహన్ నాయుడు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ప్రచార సభపై రాళ్ల దాడి జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం విచ్చలవిడిగా జరుగుతోంది. కేంద్ర హోంశాఖ సరైన చర్యలు తీసుకోవాలని కోరాం. మాజీ ముఖ్యమంత్రి అన్ని అనుమతులు తీసుకొని నిర్వహించిన సభపై రాళ్ల దాడి జరిగింది. రాష్ట్ర పోలీసుల లోపం ఉందని స్పష్టంగా తెలుస్తుంది. దీనికి కారణమైన వారిపై కేంద్రం చర్యలు తీసుకోవాలి. చంద్రబాబుకు జెడ్ ప్లస్ ఉన్నా ఇంకా అదనపు బలగాలతో భద్రత కల్పించాలి. పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చూడాలని కోరాం. ఎన్నికలకు కేంద్ర బలగాలను పంపేందుకు అజయ్ భల్లా హామీ ఇచ్చారు అని తెలిపారు.
Also Read
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- OTR: పెనుకొండ వైసీపీలో పీక్స్‌కు చేరిన వర్గపోరు
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!