ఒకరు మాజీ మంత్రి. ఇంకొకరు అమాత్య అనిపించుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్న ఎమ్మెల్యే. ఇద్దరూ బీసీ సామాజికవర్గమే. రెండున్నరేళ్ల కేబినెట్ ప్రక్షాళన వారిని ఊరిస్తోంది. బెర్త్ కోసం ఎవరి లెక్కలు వారివే. మరి.. మంత్రివర్గంలో చేరడానికి వారు పెట్టుకున్న కొలమానం ఏంటి? ఎవరు ఏ రూట్‌ను ఎంచుకున్నారు? కేబినెట్‌లో బెర్త్ కోసం పార్థసారథి, జోగి రమేష్ ఆశలు ఆర్నెళ్ల తర్వాత జరిగే మంత్రివర్గ ప్రక్షాళనలో బెర్త్ కన్ఫామ్ చేసుకునేందుకు కృష్ణాజిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే కసరత్తు […]
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో డిప్యుటేషన్ల రగడ కలకలం రేపుతోంది. కరోనా పీక్‌లో ఉన్న సమయంలో తమ పనితీరుతో మంచిపేరు తెచ్చుకున్న వారికి ఆ నిర్ణయం మింగుడు పడటం లేదట. కానీ.. అసలు విషయం తెలుసుకుని ఎక్కడివారు అక్కడే గప్‌చుప్ అయ్యారట. అదే ఇప్పుడు ఆ శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. డిప్యుటేషన్ల రద్దుతో వైద్యశాఖలో కలకలం వైద్యశాఖకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్టర్ ఆఫ్ […]
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతుంది వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 1,00,632 మంది సాంపిల్స్ పరీక్షించగా… కొత్తగా 704 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. మరో ఐదుగురు కోవిడ్ కారణంగా మృతి చెందారు. ఇదే సమయంలో 917 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,31,218కు చేరగా.. ఇప్పటి వరకు 6,16,769 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ఇక, […]
హైదరాబాదులో మరోసారి చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేసింది. నగర శివారు ప్రాంతాల్లో చెడ్డి గ్యాంగ్ ఆనవాళ్లు కనిపించాయి. రాచకొండ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ ముఠా మరొకసారి కనబడింది. కుషాయిగూడ పరిధిలో చెడ్డి గ్యాంగ్ రెక్కీ చేసినట్లు తెలుస్తుంది. పలు కాలనీలలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్న దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. చెడ్డి గ్యాంగ్ కదలికల పై జంటనగరాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాయి పోలీసులు. నగరంలో మరొకసారి పాగా వేసిన చెడ్డీ గ్యాంగ్ ను పట్టుకోవడానికి […]
గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ తీసుకోనున్నారు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్. గిరిజనులలో కోవిడ్ వ్యాక్సినేషన్ శాతాన్ని పెంచడానికి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఈ సోమవారం రోజు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం లోని కె సి తండా లో గిరిజనుల తో కలిసి వ్యాక్సిన్ తీసుకోనున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ పట్ల గిరిజనులలో ఉన్న అపోహలు తొలగించడం, వారిలో 100% వ్యాక్సినేషన్ సాధించడం లక్ష్యాలుగా గవర్నర్ గిరిజన తండా లో వారితో పాటు టీకా తీసుకుంటారు. గిరిజనులకు […]
వివిధ శాఖల్లో లక్ష 96 వేల ఉద్యోగాలు ఉన్నాయని పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ లో పేర్కొంది. కానీ 50 వేల పోస్ట్ లు భర్తీ చేస్తామనడం కంటితుడుపు చర్య మాత్రమే అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు NVSS ప్రభాకర్ అన్నారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ వేయాల్సిందే… తొలగించిన స్టాఫ్ నర్సు లను వెంటనే తీసుకోవాలి అని తెలిపారు. ఇక ఏడు ఏళ్ళల్లో 7 చుక్కల నీళ్లు అయినా అదనంగా ఈ రాష్ట్ర వాటా […]
హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలు ధర్మం వైపు ఉన్నారు. నా వైపు ఉన్నారు అని ఈటల రాజేందర్ అన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ… హుజూరాబాద్ నుజిల్లా చేయాలి, వావిలాల,చల్లుర్ లను మండలం వెంటనే చేయాలి అని తెలిపారు. స్పీకర్ కనీసం నా రాజీనామా తీసుకోవడానికి కూడా ముందుకు రాకపోగా, రాజీనామా ఇచ్చిన అరగంటలోనే ఆమోదించి గెజిట్ విడుదల చేసిన చరిత్ర దేశంలో ఇదే కావొచ్చు. అంటే అంత తొందరగా నన్ను ఓడించాలని ఉబలాటపడుతున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా ఖాళీ […]
శిఖర్‌ధావన్ కెప్టెన్సీలో భారత జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడటానికి శ్రీలంక వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడికి వెళ్లి తమ క్వారంటైన్ కూడా పూర్తి చేసిన త్రి=ఎం ఇండియా ప్రస్తుతం ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడుతుంది. అయితే ఈ పర్యటన షెడ్యూల్ ప్రకారం భారత్-శ్రీలంక మధ్య మొదటి వన్డే మ్యాచ్ ఈ నెల 13 ప్రారంభం కావాలి. కానీ శ్రీనిక జట్టు సహాయక సిబ్బందిలో కొందరు కరోనా బారిన పడటంతో ఈ సిరీస్ లను రీ […]
ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 2,925 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,20,178 కు చేరింది. ఇందులో 18,77,930 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 29,262 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 26 మంది […]
ప్రత్యేక మహిళ దిశ కోర్టులు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. మహిళాలకు తక్షణ న్యాయం జరుగుతుంది అని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. A.O.B లో పరిస్థితి లో అదుపులో ఉంది. రక్త పాతం ద్వారా ఏమి సాధించలేరు, ప్రజాస్వామ్యం పద్ధతిలో సమస్య పరిష్కరం చేయాలి. కరోనా బారిన పడిన నక్షల్స్ ముందుకు వచ్చారు. వారికి పూర్తిస్థాయిలో వైద్యం , జనజీవన స్రవంతి లోకి అని తెలిపారు. గంజాయి సాగు మావోయిస్టులు సహకరిస్తున్నారు, నెట్ […]