అందాల అభినేత్రిగా జనం మదిలో నిలచిపోయిన శ్రీదేవి అంటే ఇప్పటికీ అభిమానులకు ఓ ఆనందం, ఓ అద్భుతం, ఓ అపురూపం. శ్రీదేవికి మాత్రమే ఎందుకంత ప్రత్యేకత! ఆమెలాగే బాల్యంలోనే నటించి, తరువాత కూడా నాయికలుగా రాణించిన వారు ఎందరో ఉన్నారు. అయినా, శ్రీదేవి ఓ స్పెషల్!? నిజమే, శ్రీదేవిలాగే బాలనటిగానూ, తరువాత నాయికలుగానూ మురిపించిన వారు ఎందరో ఉన్నారు. అయితే ఎవరి సరసనైతే తాను మనవరాలుగా, కూతురుగా, చెల్లెలుగా నటించిందో సదరు హీరోలతోనే నాయికగానూ శ్రీదేవి మురిపించడం […]
విజయవాడ ఏ.ఆర్ కానిస్టేబుల్ దారుణ ఘటనకు పాల్పడ్డాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఐస్‌క్రీమ్ బండి యజమానిని హతమార్చాడు. ఐస్‌క్రీమ్ బండి యజమాని వెంకటేష్ ….తన ఇంట్లోకి చొరబడినట్లు సమాచారం అందుకున్న కానిస్టేబుల్ డ్యూటీలో నుంచి వెంటనే ఇంటికి చేరుకున్నాడు. వెంకటేష్‌ని పట్టుకుని తీవ్రంగా గాయపరిచారు ఏఆర్ కానిస్టేబుల్. ఈ దాడిలో వెంకటేష్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు వెంకటేష్. దాంతో అతని […]
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఆలోచించాలి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉన్న పార్టీలు ఈ ప్రాంతానికి ఏం చేశాయి. ఆ పార్టీలు సంక్షేమం గురించి పట్టించుకున్నాయా అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు, నీళ్లు సరిగా ఉన్నాయా… నీళ్లు లేవు నీళ్లు ఉన్న కరెంటు లేదు. రైతుల ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో మన […]
ఇంద్రవెల్లి సభను కాంగ్రెస్ పార్టీ.. రేవంత్‌రెడ్డి సవాల్‌గా తీసుకున్నారు. వేదికపై పార్టీ నేతలు భారీగానే కనిపించినా.. కొందరు సీనియర్లు మాత్రం డుమ్మా కొట్టారు. దీంతో పార్టీలో చర్చ వారిపై మళ్లింది. రేవంత్‌తో కలిసి వేదిక పంచుకోలేక సభకు రాలేదేమో అని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇంతకీ సభకు రానిది ఎవరు? జానారెడ్డి ఇంద్రవెల్లికి ఎందుకు రాలేదు?ఆహ్వానం లేదని ఉత్తమ్ అలిగారా? తెలంగాణ కాంగ్రెస్‌లో తగువులు.. అలకలు సహజమని అనుకుంటారు కానీ.. అవే పార్టీని కొంపముంచే అంశంగా కొందరు చెబుతారు. […]
తెలుగు సినీ వర్కర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ పై సెక్షన్ 51 ఎంక్వైరీ వేశారు. సెక్షన్ 51 ప్రిలిమినరీ ఎంక్వయిరీ రిపోర్ట్ ఈ నెల 3న సొసైటీ కమిటీకి అందజేశారు. దాని ప్రకారం రిపోర్ట్ అందిన 30 రోజులలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టి సభ్యులందరికీ వివరాలు తెలియజేయాలి. ఆ ప్రకారం ఈ నెల 29న జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. సెక్షన్ 51 ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చిన ఫైండింగ్స్ పై […]
డీఆర్ సీసీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ ఏడాది నీటికేటాయింపులపై త్వరలో సమావేశం ఏర్పాటు అవుతుంది అని జిల్లా ఇంఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. భీమా విషయంలో రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. జిల్లాలో 429 లేఅవుట్ లలో ఇళ్ల నిర్మాణం చేస్తున్నాం. 229 లేవుట్ లలో పనులు ప్రారంభించాం. ఇసుక అందరికి అందుబాటులోకి తెస్తున్నాం.172 ప్రాంతాల లో ఇసుక రీచ్ లను గుర్తించాం. ట్రాక్టర్, బండ్లతో ఉచితంగా ఇసుక […]
వైసీపీలో ఆయనో కీలకనేత. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారపక్షంలో ఉన్నా తాను చెప్పాల్సింది కుండబద్ధలుకొట్టి మరీ చెప్పేస్తారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన చేసిన కామెంట్స్ ఆ కోవలోకే చేరాయి. మంత్రి పదవి రాలేదని అక్కసా? లేక తప్పొప్పులు చెప్పకొంటే తనకూ మిగిలినవాళ్లకూ తేడా ఏంటని అనుకుంటున్నారో.. మాటలతోనే మంటెక్కిస్తున్నారు. దీంతో అదేంటి అన్నాయ్.. ఆయన అలా అనేశారేంటి అని అంతా చర్చించుకుంటున్నారట. స్వపక్షంలో విపక్షంగా మారిన తీరుపై చర్చ! ధర్మాన ప్రసాదరావు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన […]
హుజురాబాద్ నియోజకవర్గములోని వీణవంక మహిళా సమైక్య సంఘాల మీటింగ్ లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… నా నియోజకవర్గంలోని ఏ ఊరిలోనూ మహిళా భవనం లేకుండా లేదు. వీణవంక మండలంలోని రెండు గ్రామాల్లోనే మహిళా భవనాలు ఉన్నాయి. రూ. 4 కోట్లతో వీణవంక మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళా భవనా నిర్మాణం ఆరు నెలల్లో పూర్తి చేస్తాము. మేము మాటలు చెప్పే వాళ్ళం కాదు పని చేసేవాళ్ళం. ఏడేళ్ల క్రితం తెలంగాణ రాకముందు ఎలా ఉంది ఇప్పుడు […]
సినిమాకు సామాజిక ప్రయోజనం ఉండాలని అంటుంటారు. అయితే అరుదుగా అలాంటి సినిమాలువస్తుంటాయి. మలయాళంలో ఇటీవల వచ్చిన ‘కురుతి’ సినిమా ఆ కోవకే చెందుతుంది. ‘కురుతి’ అంటే తెలుగులో రక్తం అనే అర్థం వస్తుంది. మనుషుల మధ్య క్షీణిస్తున్న సామరస్యాన్ని, సోదర భావాన్ని చూపించటమే కాకుండా దేవుని పేరిట జరిగే అర్ధ రహిత హింసను హైలైట్ చేస్తూ రూపొందించిన సినిమా ఇది. మను వారియర్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. ఈ సినిమాను పృథ్వీరాజ్ సుకుమారన్ నిర్మించటం […]
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయా అంటే జరుగుతున్నాయంతే. ఏ కార్యక్రమం సరిగా సాగదు. ప్రశ్నలు లేవు.. సమాధానాలు లేవు. ఇక చర్చల ప్రసక్తే లేదు.. నినాదాలు ..ఇకటే రణగొణ ధ్వనులు . గత రెండు వారాలుగా పార్లమెంట్ లో ఇవి తప్ప మరొకటి ఉందా. ఇదీ మనం చూస్తున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తీరు. పంతం నెగ్గించుకోవటానికి ప్రతిపక్ష సభ్యులు దేనికైనా సిద్ధమంటున్నారు. కాగితాలు చింపుతారు. స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్తారు. చైర్మన్ సీట్‌పైకి ఫైల్స్ విసిరేస్తారు.. టేబుల్ […]