ద్రావిడ్ తో కలిసి పని చేయడం అద్భుతంగా ఉంది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైట్ బాల్ ఫార్మాట్ లో భారత జట్టుకు కెప్టెన్ గా ఎంపికైన రోహిత్ శర్మ ద్రావిడ్ తో కలిసి పని చేయడం అద్భుతంగా ఉంది అని అన్నారు. అయితే యూఏఈలో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత భారత హెడ్ కోచ్ గా రవిశాస్త్రి పదవికాలం ముగియడంతో ఆ బాధ్యతలను ది వాల్ రాహల్ ద్రావిడ్ చేపట్టిన విషయం తెలిసిందే. ఇక అదే సమయంలో భారత టీ20 కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు. వీరిద్దరి కాంబినేషన్ లో జరిగిన మొదటి టీ20 సిరీస్ లో కివీస్ ను వైట్ వాష్ చేసారు.
అయితే తాజాగా రోహిత్ మాట్లాడుతూ… ద్రావిడ్ భాయ్‌తో కలిసి పని చేసింది కేవలం మూడు మ్యాచ్ లకే అయిన అది అద్భుతంగా ఉంది. ఆయన తన గేమ్ ఎలా ఆడాడు. అందులో ఎన్ని కష్టాలు పడ్డాడో అందరం చూసాం. అలాగే గతంలో నేడు ద్రావిడ్ తో నా వ్యక్తిగత ఆట గురించి కూడా చాలా చర్చలు జరిపాను. అయితే ద్రావిడ్ మాతో ఉంటె ఇంకా చాలా విలయాలు సాధిస్తాం అని తాను అనుకుంటున్నట్లు రోహిత్ పేర్కొన్నాడు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..
- Gautam Gambhir: సంజు శాంసన్ విషయంలో తప్పు చేశా.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు..
తాజావార్తలు
-
Hashmi – Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
-
Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
Iran Trolls Trump: ట్రంప్‌ను టీజ్ చేసిన ఇరాన్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ క్లిప్‌తో కౌంటర్
-
Budameru Floods: బుడమేరులో పెరిగిన వరద ఉద్ధృతి.. అప్రమత్తమైన అధికారులు..
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!