సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు 2016 లో ఐపీఎల్ టైటిల్ ను అందించిన కెప్టెన్ డేవిడ్ వార్నర్. అయితే ఈ ఏడాది కరోనా సమయంలో ప్రారంభమైన ఐపీఎల్ 2021 సీజన్ లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు వార్నర్. దాంతో సీజన్ మధ్యలోనే అతడిని కెప్టెన్ గా తొలగించింది సన్ రైజర్స్ యాజమాన్యం. అయితే నిన్న రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో తుది జట్టులో వార్నర్ లేకపోవడం హైదరాబాద్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. దాంతో వార్నర్ ను ఇంస్టాగ్రామ్ […]
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. అయితే హిమాయత్ సాగర్ చెరువు, అప్ప చెరువు తదితర ప్రాంతాల పరిస్థితిని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి, ఐపీఎస్., రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఆర్ డీ ఓ రాజేంద్ర నగర్ చంద్రకళ, జీహెచ్ఎమ్సీ, హెచ్ఎమ్ డబ్ల్యూఎస్, ఇరిగేషన్, రెవెన్యూ, ఎన్ హెచ్ఏఐ తదితర శాఖల అధికారులతో కలిసి ఈరోజు స్వయంగా […]
ఐపీఎల్ 2021 లో ఈరోజు కోల్‌కతా నైట్‌రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఒడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. పృథ్వీ షా గాయం కారణంగా ఈ మ్యాచ్ లో ఆడకపోవడంతో శిఖర్ ధావన్ తో కలిసి ఓపెనింగ్ కు వచ్చాడు స్మిత్. అయితే ధావన్ (24) పరుగులు చేసి పెవిలియన్ కు చేరగా స్మిత్ 39 పరుగులతో రాణించాడు. కానీ […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజు మళ్ళీ పెరిగింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 45,592 శాంపిల్స్ పరీక్షించగా.. 771 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజా టెస్ట్‌లతో కలుపుకుని.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 2,81,78,305 కు చేరింది. ఇక, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,48,230 కి పెరగగా.. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 20,22,168 కు చేరుకుంది.. […]
హుజూరాబాద్ సస్పెన్స్‌కు తెరపడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న షెడ్యూల్ విడుదలైంది. వాస్తవానికి ఈ నెల మొదట్లోనే నోటిఫికేషన్ వస్తుందని అంతా అనుకున్నారు. అయితే కోవిడ్ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల అభిప్రాయం తీసుకుంది. దాంతో తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేయాలని కోరింది. అధికార టీఆర్ఎస్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. బీజేపీ మాత్రం ఎన్నికలు నిర్వహించాలని కోరింది. అయితే ప్రభుత్వ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం హుజూరాబాద్ ఉప ఎన్నికను వాయిదా […]
గులాబ్ తుఫాన్ వల్ల ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కూడా పంట నష్టం జరిగింది అని వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఒక లక్షా 56వేల 756 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. లక్షా 16 వేల ఎకరాల్లో వరి, 21వేల 78 ఎకరాల్లో మొక్కజొన్న ప్రధానంగా దెబ్బ తినింది. కృష్ణా జిల్లాలో సుమారు పదివేల ఎకరాల్లో పత్తి దెబ్బతినింది. అయితే ఇవి ప్రాథమిక అంచనాలు మాతర్మే అని […]
ఐపీఎల్ 2021 లో ఈరోజు అభిమానులకు డబుల్ ధమాకా. అందులో భాగంగా ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మొదటి మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకోవడంతో ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉన్న ఢిల్లీ ఈ మ్యాచ్ లో గెలిస్తే మొదటి స్థానానికి చేరుకుంటుంది. ఇక ఈ సీజన్ ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు తుది దశకు చేరుకోవడంతో ఇందులో విజయం సాధించి […]
హ్యాష్ ట్యాగ్ జస్టిస్ ఫర్ పంజాబీ గర్ల్ ..ఇప్పుడు ఇది ట్విటర్‌లో విపరీతంగా ట్రెండింగ్ అవుతోంది. అయితే ఈ ట్రెండింగ్ కారణం ఏమిటి? జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై నటుడు పోసాని కృష్ణమురళి చేసిన కామెంట్స్‌తో ఈ అంశం తెరమీదకు వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిపై పెద్ద రచ్చ జరుగుతోంది. అసలు ఏం జరిగిందో చూస్తే… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం రాత్రి జరిగిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో జగన్ సర్కార్ పై […]
జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులు, కుంటల పరిరక్షణ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసారు. దీని పై ఉత్తర్వులు జారీ చేసారు నీటిపారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్. వర్షాలకు దెబ్బతిన్న చెరువులు, కుంటల పరిస్థితిని అధ్యయనం చేయడంతో పాటు తీసుకోవాల్సిన చర్యల కోసం ఈ ప్రత్యేక బృందాల ఏర్పాటు చేసినట్లు తెలిసింది. 185 చెరువులు, కుంటల పరిరక్షణ కోసం 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది నీటిపారుదలశాఖ. ఎస్ఈల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు పనులు […]
ప్రస్తుతం తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. అయితే తుఫాన్, భారీ వర్షాల వరదల నష్టాల అంచనాలకు నియోజక వర్గాలకు ఐఏఎస్ అధికారులను పంపించండి అని ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ, సీఎల్పీ నేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క లు సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో పల్లెలు పట్టణాలు, నగరాలు అతులాకుతలం అవుతున్నాయి. రాష్ట్రంలో పంటలు, ఇళ్ళు, రోడ్లు, చెరువులు, కాలువలు నష్టాలకు గురవుతున్నాయి. భారీ వర్షాలకు వరదల్లో కొట్టుకుపోయి, ఇళ్లు కూలిపోయి ప్రాణ […]