ఆయన సైకిల్ దిగి కమలదళంలో చేరారు. అక్కడా ఇమడలేక బయటకొచ్చేశారు ఆ మాజీ ఎమ్మెల్యే. కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమైనా.. ఎవరో అడ్డుపుల్ల వేశారట. ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఆయన్ని అడ్డుకుంటోంది ఎవరు? 12న కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు? మరాఠి చంద్రశేఖర్ అలియాస్ ఎర్ర శేఖర్. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే. మహబూబ్‌నగర్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు. బీజేపీకి గుడ్‌బై చెప్పాక.. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 12న మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగే నిరుద్యోగ […]
హ్యాపీనింగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ లో నటిస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్ పెన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోంది. శనివారం దర్శకుడు వి. వి. వినాయక్ పుట్టినరోజు. ఈ సందర్భంగా బీఎస్ఎస్9 సెట్లో వినాయక్ బర్త్‌డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత, వైజాగ్ ఎంపీ […]
పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలి అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా. శశాంక్ గోయల్ ఆదేశించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమక్షంలో ఐ.జి. నాగిరెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి, పోలీస్ కమీషనర్ పాల్గొన్నారు. హుజురాబాద్ శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా. […]
ముంబాయి పోర్టు లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. 26 కేజీల హెరాయిన్ సీజ్ చేసారు ముంబాయి డీఆర్ఐ అధికారులు. ఇరాన్ చాబహార్ పోర్ట్ నుండి సముద్ర మార్గం ద్వారా కంధార్ పోర్టుకు చేరుకుంది భారీ కంటైనర్. అక్కడి నుండి ముంబయి కు చేరుకున్న భారీ కంటైనర్. గుజరాత్ తరహా ముంబయి లో డ్రగ్స్ సరఫరా సాగుతుంది అనే పక్కా సమాచారం తో దాడులు నిర్వహించింది డీఆర్ఐ బృందం. అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా డ్రగ్స్ ను నువ్వులు, […]
‘రెమో, సీమరాజా, శక్తి’ వంటి చిత్రాలతో తమిళ హీరో శివ కార్తికేయన్ తెలుగువారికి చేరువయ్యాడు. అతనితో నెల్సన్ రూపొందించిన ‘వరుణ్ డాక్టర్’ మూవీ తమిళ, తెలుగు భాషల్లో శనివారం జనం ముందుకు వచ్చింది. నాని ‘గ్యాంగ్ లీడర్’, శర్వానంద్ ‘శ్రీకారం’ చిత్రాలలో నటించిన ప్రియాంక అరుల్ మోహన్ ఇందులో హీరోయిన్. వరుణ్ (శివ కార్తికేయన్) ఆర్మీ డాక్టర్. అతనికి పద్మిని (ప్రియాంక అరుల్ మోహన్)తో నిశ్చితార్థం జరుగుతుంది. అయితే ప్రతి విషయంలోనూ ప్రాక్టికల్ గా ఉండే వరుణ్ […]
పలు సినిమాలతో నటుడిగా తనని తాను నిరూపించుకుని విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు హీరో లక్ష్ చదలవాడ. ‘వలయం’ వంటి సస్పెన్స్ థ్రిల్లర్ తో ఆకట్టుకున్న లక్ష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్‌స్టర్ గంగరాజు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ , ఓ పాట ఇప్పటికే విడుదల కాగా వాటికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. దాంతో సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి. కాగా శనివారం హీరో లక్ష్ […]
ఢిల్లీకి విద్యుత్ సంక్షోభం పొంచి ఉంది. దేశంలో ఉన్న మొత్తం 135 బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలు దేశంలో వినియోగంచే 70 శాతం విద్సుదుత్పత్తి ని చేస్తున్నాయి. వీటిలో సగానికి పైగా విద్యుదుత్పత్తి కేంద్రాల్లో 3 రోజులలోపే బొగ్గు నిల్వలు అడుగంటే అవకాశం ఉంది. ఒక రోజుకు సరిపడా మాత్రమే ఢిల్లీ కి చెందిన విద్యుత్ కేంద్రాలలో బొగ్గు నిల్వలు ఉన్నాయి. రెండు రోజులలో బొగ్గు సరఫరాను పునరుధ్దరించకపోతే, అంధకారంలో దేశ రాజధాని వెళ్లనుంది. సుదీర్ఘ సమయం […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోజువారి కేసుల సంఖ్చ మరోసారి భారీగా తగ్గింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 45,818 శాంపిల్స్ పరీక్షించగా.. 629 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 8 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 797 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,87,06,629 కు చేరుకోగా… […]
కొద్ది రోజుల నుంచి ఉత్తర ప్రదేశ్‌లో మార్మోగుతున్న పేరు..ప్రియాంకా గాంధీ. హింసాకాండ జరిగిన లఖింపూర్ వెళుతుండగా మార్గ మధ్యలో సీతాపూర్ వద్ద యూపీ పోలీసులు ఆమెను ఆదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం ఆమెను ఉంచిన గెస్ట్ హౌస్ గదిని చీపురు పట్టి ఆమే శుభ్రం చేసుకున్నారు. అదే సమయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. తరువాత సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి లఖింపూర్ వెళ్లారు. శుక్రవారం స్థానిక వాల్మీకి కాలనీలో మళ్లీ చీపురుతో కనిపించారు. ఈసారి ఆమె రోడ్డు […]
చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కు తెలుగు తమ్ముళ్లు వరుసగా ఆహ్వానాలు పంపుతున్నారు. తమ జిల్లాల్లో పర్యటనలు చేయాలని కోరుతున్నారట. దీనికి ఆయన కూడా సానుకూలత వ్యక్తం చేస్తూ జిల్లా పర్యటనలకు వస్తానని వారందరికీ అభయం ఇస్తున్నారట. అయితే దీని వెనుక అసలు కారణం వేరే ఉందనే చర్చ టీడీపీలోనే జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే నారా లోకేష్ ను టీడీపీ నేతలు మచ్చిక చేసుకుని సీటును […]