Naga Maneendra
Author- NTV Telugu-
Manipur Violence: మణిపూర్‌లో హింసకు కాంగ్రెస్సే కారణం: సీఎం బీరేన్ సింగ్
సుమారు మూడున్నర నెలలకు పైగా మణిపూర్‌లో హింస కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మణిపూర్‌లో హింసను నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నిచర్యలు తీసుకున్నప్పటికీ నియంత్రణ కావడం లేదు. -
RBI: ద్రవ్యోల్బణం తీవ్ర రూపం.. ఆహార ధరల పెరుగుదలే కారణం
జులై నెలలో ద్రవ్యోల్బణం తీవ్ర రూపం దాల్చినట్టు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ద్రవ్యోల్బణం తీవ్ర రూపం దాల్చడానికి ఆహార ధరల పెరుగుదలే ప్రధాన కారణంగా ఆర్‌బీఐ భావించింది. -
NEET Fake OMR: నీట్‌లో నకిలీ ఓఎంఆర్ దాఖలు.. విద్యార్థినికి రూ. 20వేల జరిమానా
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)లో తనకు మంచి ర్యాంక్ వచ్చిందని పేర్కొంటూ నకిలీ ఓఎంఆర్‌ను దాఖలు చేసిన విద్యార్థినిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
UP Tractor Accident: కాల్వలో పడిపోయిన ట్రాక్టర్.. నలుగురు చిన్నారులతో సహా 9 మంది మృతి
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ కాల్వలోకి పడిపోవడంతో 9 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులున్నారు. -
PM Modi: 2024 నుంచి బ్రిక్స్‌లో మరో ఆరు దేశాలు
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల సర్వసభ్య సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్న విషయం తెలిసిందే. -
Digital Voter ID Card: స్మార్ట్ ఫోన్ ద్వారా డిజిటల్ ఓటర్ ఐడీ కార్డు
దేశంలో ఉన్న 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ భారత ప్రభుత్వం ఓటు హక్కు కల్పించిన విషయం తెలిసిందే. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయడానికి అర్హుడు. -
Dengue Vaccine: 2026 జనవరి నాటికి డెంగ్యూ వ్యాక్సిన్
దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ ఫీవర్‌కు ఇకపై చెక్ పడనుంది. 2026 జనవరి నాటికి డెంగ్యూ వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానున్నారు. -
Massive landslides: కులులో పేక మేడల్లా కూలిన భవనాలు
భారీ వర్షాలు, వరదలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాల మూలంగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. -
Joe Biden: ప్రిగోజిన్ మృతిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఆశ్చర్యమేమీ లేదని వ్యాఖ్య
రష్యాలోని ప్రైవేటు సైనిక ముఠా వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్‌గెనీ ప్రిగోజిన్ మృతిపై అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. -
Banshi Narayan Mandir: ఆ దేవాలయం ఏడాదిలో ఒక్క రోజే తెరచుకుంటుంది.. ఎప్పుడంటే!
భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో దేవాలయాలు ఒకటిగా ఉంటున్నాయి. దేశంలో లక్షలాది దేవాలయాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
-
RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్‌బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!