Nara Rohith : నారా రోహిత్ ఈ మధ్య ట్రెండింగ్ లోకి వస్తున్నాడు. ఆయన గురించి ఓ కాంట్రవర్సీ వైరల్ అవుతోంది. వార్-2 సినిమా చూడొద్దని చెప్పాడంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. వాటిపై తాజాగా ఆయన స్పందించారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ సుందరకాండ ఆగస్టు 27న రిలీజ్ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన ఈ కాంట్రవర్సీపై మాట్లాడుతూ.. వార్-2 ఇష్యూ ఆడియో నా దృష్టికి వచ్చింది. కానీ నేను ఆడియో […]
Chiranjeevi – Pawan Kalyan : మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా నేడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మన శివశంకర వర ప్రసాద్ గారు అనే టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో మనకు చివర్లో ఓ షాట్ కనిపిస్తోంది. గుర్రాన్ని పట్టుకుని చిరంజీవి స్టైల్ గా నడుచుకుంటూ వస్తాడు. పైగా అందులో సిగరెట్ తాగుతుంటాడు. ఈ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ షాట్ […]
Dharma Wife Gauthami : టాలీవుడ్ యంగ్ హీరో ధర్మ ఇప్పుడు కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. అతని భార్య గౌతమి ఇప్పటికే వరకట్నం వేధిపుల కేసులు పెట్టింది. తాజాగా ఎన్టీవీతో ఆమె సంచలన ఆరోపణలు చేసింది. నా భర్త ధర్మ ఇలా చెడిపోతాడని అనుకోలేదు. అతను హీరో అయ్యాక చాలా ఛేంజ్ అయ్యాడు. నన్ను కట్నం కోసం వేధిస్తూ టార్చర్ చేస్తున్నాడు. రౌడీలతో బెదిరిస్తున్నాడు. చాలా మందితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. బిగ్ బాస్ ఆర్టిస్టులు అతని ఫ్లాట్ […]
SSMB 29 : రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో వస్తున్న ఎస్ ఎస్ ఎంబీ29 మూవీపై భారీ అంచనాలున్నాయి. మొన్న మహేశ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ ఓ రేంజ్ లో సెన్సేషన్ అయింది. ఈ మూవీ షూటింగ్ అప్డేట్ రాకపోవడంతో మహేశ్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా వెయిట్ చేస్తున్నారు. ఆ మధ్య ఒడిశా అడవుల్లో షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఈ మూవీ షూటింగ్ […]
Bigg Boss Agnipariksha Promo : బిగ్ బాస్ సీజన్-9 కోసం కామన్ మ్యాన్ కోటాలో ముగ్గురిని పంపేందుకు అగ్నిపరీక్ష అనే ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఓ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. ఇక రెండో ఎపిసోడ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. చాలా మంది కంటెస్టెంట్లు పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్నారు. అసలు బిగ్ బాస్ లోకి వెళ్లడం కోసం ఏం చేయడానికైనా రెడీ అన్నట్టు రకరకాలుగా వయవహరిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ ముందు నిరాహార దీక్ష చేసిన మల్టీస్టార్ […]
Gharana Mogudu : మెగాస్టార్ చిరంజీవి 70వ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా ఆయనకు ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. అదే విధంగా చిరంజీవి కెరీర్ కు సంబంధించిన అనేక విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి రికార్డు రెమ్యునరేషన్ తీసుకున్న సినిమా ఘరానా మొగుడు. దానికి సంబంధించిన విషయాలు మరోసారి వైరల్ అవుతున్నాయి. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీ టైటిల్ గ్లింప్స్ నేడు అనౌన్స్ చేశారు. ముందు నుంచి ప్రచారంలో ఉన్న పేరునే ఫిక్స్ చేశారు. ఈ గ్లింప్స్ లో చిరు వింటేజ్ లుక్ లో కనిపించారు. సూట్ వేసుకుని చుట్టూ పది మంది బాడీగార్డులతో స్టైల్ గా సిగరెట్ తాగుతూ కనిపించారు. ఇది చూసిన వారంతా చిరును వావ్ అంటూ పొగిడేస్తున్నారు. అయితే ఈ సినిమాకు […]
Chiranjeevi-Balakrishna : మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీ వస్తోంది. నేడు చిరంజీవి 70వ పుట్టిన రోజు సందర్భంగా నేడు టైటిల్ గ్లింప్స్ అనౌన్స్ చేశారు. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ గ్లింప్స్ ఈవెంట్ లో అనిల్ రావిపూడి పాల్గొని అనేక విషయాలను పంచుకున్నారు. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటిది ఈ రోజు చిరంజీవి గారినే డైరెక్ట్ […]
Hero Dharma : టాలీవుడ్ యంగ్ హీరో ధర్మపై భార్య గౌతమి తీవ్రమైన ఆరోపణలు చేసింది. కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య విభేదాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భర్త ధర్మపై వరకట్న వేధింపుల కేసులు కూడా పెట్టిన గౌతమి.. తాజాగా ఎన్టీవీతో మాట్లాడుత సంచలన ఆరోపణలు చేసింది. నా భర్త ధర్మ, మా మావయ్య, ఆడపడుచు నన్ను రోజూ టార్చర్ చేస్తున్నారు. అదనపు కట్నం కావాలంటూ వేధిస్తున్నారు. నా కొడుకును కూడా చంపేస్తామంటూ బెదిరిస్తున్నాడు. ఆ […]
Megastar Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు నేడు. మెగాస్టార్ అంటే తెలియని వారే ఉండరు. దాదాపు మూడు తరాలను ఆయన అలరిస్తూనే ఉన్నారు. ఒక్కడిగా వచ్చి మెగా సామ్రాజ్యాన్ని సృష్టించాడు. శిఖరాలను అధిరోహించాడు. దేశ సరిహద్దులు దాటి ఖ్యాతి సంపాదించాడు. తక్కువ టైమ్ లోనే సౌత్ ఇండస్ట్రీలో టాప్ స్టార్ గా ఎదిగాడు చిరంజీవి. అలాంటి చిరంజీవి ముందు మెగాస్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందో ఇప్పుడు మరోసారి ట్రెండ్ అవుతోంది. టాలీవుడ్ […]