Madarasi Trailer : తమిళ హీరో శివకార్తికేయన్ హీరోగా వస్తున్న లేెటస్ట్ మూవీ మదరాసి. అగ్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, సాంగ్స్ ఆకట్టుకుంటుండగా… తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో పవర్ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపించాడు […]
OG : పవన్ కల్యాన్ హీరోగా వస్తున్న ఓజీపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. సుజీత్ డైరెక్షన్ లో వస్తన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే షూటింగ్ దాదాపు కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు మొదలు పెట్టేశారు. తాజాగా మూవీ నుంచి భారీ అప్డేట్ ఇచ్చారు. మూవీ నుంచి సెకండ్ సింగిల్ ను ఆగస్టు 27న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సువ్వి సువ్వి […]
Ghaati : సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఘాటీ. డైరెక్టర్ క్రిష్ తీసిన ఈ సినిమా రెండు వాయిదాల తర్వాత సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ సినిమాకు ప్రమోషన్లు మాత్రం పెద్దగా చేయట్లేదు. కేవలం ట్రైలర్ ను రిలీజ్ చేసి ఊరుకున్నారు. ఈ రోజుల్లో గ్లింప్స్ రిలీజ్ చేసినా సరే ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అలాంటిది ట్రైలర్ కు ఎలాంటి ఈవెంట్ నిర్వహించలేదు. మూవీ […]
Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే శరవేగంగా సినిమా షూట్ జరుపుకుంటోంది. ఆ మధ్య వచ్చిన ఫస్ట్ షాట్ భారీగా రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ తల్లి పాత్ర కోసం ఓ యంగ్ బ్యూటీని అడిగారంట. ఆమె ఎవరో కాదు మలయాళ నటి స్వాసిక. ఆమె తెలుగులో మంచి పాపులర్. నితిన్ హీరోగా వచ్చిన తమ్ముడు సినిమాలో చుట్ట కాలుస్తూ […]
OG : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ సంపాదించుకున్నా.. కలెక్షన్ల పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. డిజాస్టర్ దిశగా కలెక్షన్లు సాగాయి. ఇది పవన్ ఫ్యాన్స్ కు ఒకింత నిరాశ కలిగించిన అంశమే. అయితే వీరమల్లు బాధను ఓజీతో తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఓజీ సినిమాకు నెల ముందే ఓవర్సీస్ లో బుకింగ్స్ ఓపెన్ చేశారంట. ఈ నెల 29 నుంచి బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. ఓజీ […]
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న మూవీ ది రాజాసాబ్. ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకుంది ఈ సినిమా. ఇంకా 20 శాతం షూటింగ్ పెండింగ్ లో ఉందని తెలుస్తోంది. సెప్టెంబర్ నెలాఖరు వరకు సినిమా షూట్ ను కంప్లీట్ చేయాలని మూవీ మొన్నటి వరకు షెడ్యూల్ పెట్టుకుంది. కానీ టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె కారణంగా […]
Deepika Padukone : దీపిక పదుకొణె ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటుంది. ఓ వైపు అల్లు అర్జున్-అట్లీ సినిమాలో కనిపిస్తోంది. దాంతో పాటు మరో సినిమాను కూడా రెడీగా ఉంచింది. అటు కల్కి-2 సినిమాలో నటించేందుకు రెడీ అవుతోంది. ఇక ఎంత బిజీగా ఉన్నా సరే తన కూతురు దువాతో టైమ్ స్పెండ్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె తన కూతురుతో కలిసి బయటకు వెళ్లింది. […]
Coolie : లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఈ సినిమాకు మంచి బజ్ ఉండటంతో ఇప్పటికీ వరుసగా టికెట్లు బుక్ అవుతున్నాయి. అయితే శృతిహాసన్ ఇందులో ప్రీతి పాత్రలో కనిపించింది. ఆమె పాత్రపై ఇప్పటికే రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ప్రీతి లాంటి పాత్ర ఇవ్వడం నిజంగా అన్యాయమే అంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా శృతిహాసన్ ఆస్క్ మీ సంథింగ్ అంటూ ఆన్ లైన్ లో ఓ సెషన్ […]
Kajol : సీనియర్ హీరోయిన్ కాజోల్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఆమె బాడీని జూమ్ చేస్తూ ఓ నెటిజన్ పోస్టు చేసిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది చూసిన బాలీవుడ్ నటి మిని మాథుర్ సదరు నెటిజన్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నీకు ఎంత ధైర్యం ఇలాంటి వీడియోలు పోస్టు చేయడానికి. అయినా కాజల్ ఎలా కనిపించాలో నువ్వు చెప్తావా. ఆమె బాడీ ఆమె […]