Parineeti Chopra : మరో స్టార్ హీరోయిన్ తల్లి కాబోతోంది. ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు తల్లి అయ్యారు. ఇప్పుడు అదే బాటలో పయినిస్తోంది మరో హీరోయిన్. ఆమె ఎవరో కాదు ప్రియాంక చోప్రా చెల్లెలు పరిణీతి చోప్రా. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ.. 2023లో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక లీడర్ అయిన రాఘవ్ చద్దాను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూనే […]
Bigg Boss : బిగ్ బాస్ సీజన్-9 కోసం అగ్నిపరీక్ష అనే ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ముగ్గురు సామాన్యులకు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తారంట. దాని కోసం వచ్చిన వాళ్లకు నానా రకాల పిచ్చి టాస్కులు ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. చేసే వాళ్లకే కాదు.. చూసే వాళ్లకు కూడా చిరాకు పుట్టేలా ఉన్నాయి ఆ పిచ్చిటాస్కులు. మొన్న దమ్ము శ్రీజను పేడ రాసుకోవాలంటే ముఖానికి రాసుకుంది. నిన్న మాస్క్ మ్యాన్, సాయికృష్ణను పిలిచి […]
Marko Producer : మార్కో సినిమాతో భారీ హిట్ అందుకున్న నిర్మాణ సంస్థ క్యూబ్స్. ఈ ప్రొడక్షన్ సంస్థ ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ ను లాంచ్ చేసింది. ఆంటోనీ వర్గీస్ హీరోగా వస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాహుబలితో ఫేమస్ అయిన చిరక్కల్ కలీదాసన్ ఏనుగు మెరిసింది. ఈవెంట్ కు యాంటోని వర్గీస్, కబీర్ దూహన్ సింగ్, రాజిషా విజయన్, హనన్ షా, జగదీష్, సిద్దిక్, పార్త్ తివారీ […]
Agent : ఈ రోజుల్లో సినిమాకు హీరోలు కోట్ల కొద్దీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సినిమా ప్లాపా హిట్టా అనేది వారు పట్టించుకోరు. వాళ్ల కష్టానికి తగ్గ ప్రతిఫలం తీసేసుకుంటారు. కానీ ఓ హీరో మాత్రం మూవీ ప్లాప్ కావడంతో రూపాయి కూడా తీసుకోలేదంట. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత అనిల్ సుంకర తెలిపాడు. అనిల్ సుంకర నిర్మాణంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి తీసిన మూవీ ఏజెంట్. 2023 ఏప్రిల్ 23న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాలో అక్కినేని […]
Sandeep Vanga : అవును.. నాగ్ అశ్విన్ కు సందీప్ రెడ్డి వంగాతో నానా చిక్కులు వచ్చి పడుతున్నాయి. మనకు తెలిసిందే కదా.. ఇప్పుడు ప్రభాస్ చేతిలో బోలెడన్ని సినిమాల ఉన్నాయి. ప్రస్తుతం ఫౌజీ, రాజాసాబ్ సినిమాల షూటింగులు స్పీడ్ గా జరుగుతున్నాయి. అటు నాగ్ అశ్విన్ కల్కి-2 కోసం స్క్రిప్ట్ రెడీ చేసుకుని కూర్చున్నాడు. ప్రభాస్ ఎప్పుడు డేట్లు ఇస్తాడా అని వెయిట్ చేస్తున్నాడు. కానీ మధ్యలోకి సందీప్ రెడ్డి హడావిడి స్టార్ట్ చేశాడు. తన […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఒకటి సెట్స్ మీద ఉండగానే మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ప్రస్తుతం విశంభర, మన శివశంకర వర ప్రసాద్ గారు మూవీలు షూటింగ్ లో ఉన్నాయి. ఆయన బర్త్ డే సందర్భంగా బాబీతో మెగా 158 మూవీని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో మూవీ ఉండనుంది. ఒకసారి గమనిస్తే.. భోళా శంకర్ సినిమా డిజాస్టర్ తర్వాత కేవలం యంగ్ […]
Vijay – Rashmika : రౌడీస్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస డిజాస్టర్లతో నలిగిపోతున్నాడు. భారీ అంచనాలతో వచ్చిన కింగ్డమ్ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. లాంగ్ రన్ లో చేతులెత్తేసింది. దీంతో ఇప్పుడు విజయ్ ఆశలు మొత్తం రాహుల్ సాంకృత్యన్ మీదనే పెట్టుకున్నాడు. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన ట్యాక్సీవాలా మంచి హిట్ అయింది. అందుకే ఈ మూవీతో కచ్చితంగా హిట్ కొడుతామనే నమ్మకంతో ఉన్నారు. ఇందులో రష్మిక నటిస్తుండటం మరో అంశం. రష్మిక విజయ్ […]
Jeevitha-Rajashekar : హీరో రాజశేఖర్, జీవితలపై తాజాగా సీనియర్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఎవరో కాదు వి.సముద్ర. రాజశేఖర్ హీరోగా వచ్చిన సింహరాశి, ఎవడైతే నాకేంటి సినిమాలకు ఈయనే డైరెక్టర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నేను రాజశేఖర్ తో సింహరాశి మూవీని 2001లో తీశాను. అది బాగా ఆడింది. నాపై నమ్మకంతో మరో సినిమా చేయాలనుకున్నాడు రాజశేఖర్. నాకు వరుసగా ఆరు, ఏడు కథలు పంపించారు. కానీ అవి ఆడవు అని […]
CM Revanth Rddy : టాలీవుడ్ లో కొత్త పాలసీ తీసుకువస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా సీఎం రేవంత్ ను టాలీవుడ్ నిర్మాతలు, డైరెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. సినీ కార్మికుల సమ్మె ముగింపు కోసం చొరవ చూపినందుకు రేవంత్ కు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగా ఉండాలి. సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడుతా. టాలీవుడ్ కు ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమ కు […]
Actors Re-Union : సినిమా ఇండస్ట్రీలో రీ యూనియన్స్ అనేవి చాలా రేర్ గా కనిపిస్తుంటాయి. ఇప్పటి జనరేషన్ మధ్య పెద్దగా బాండింగ్ లేదు. కానీ 1990, 80 బ్యాచ్ లు మాత్రం ఏడాదికి ఒకసారి రీ యూనియన్ అవుతూనే ఉంటాయి. అప్పటి హీరోయిన్లు అయితే రీ యూనియన్ అవుతూ ఫొటోలు పెడుతుంటారు. రీసెంట్ గానే సిమ్రాన్, మీనా లాంటి వారు కలిసి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు బండ్ల గణేశ్ అలాంటి రీ యూనియన్ ఏర్పాటు చేశారు. […]