Meera Vasudevan : ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకున్న నటి
- ఫస్ట్ అతనితో మ్యారేజ్
- రెండో భర్తతో బాబుకు జన్మ
- మూడో పెళ్లి కూడా అంతే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meera Vasudevan : మలయాళ బ్యూటీ మీరా వాసుదేవన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘గోల్‌మాల్’ మూవీతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మీరా, తరువాత ‘అంజలి ఐ లవ్ యూ’ వంటి సినిమాల్లో నటించి మంచి ఫాలోయింగ్ సంపాదించింది. సినిమాల్లో సక్సెస్ అయింది గానీ.. పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులు పడుతోంది. 2005లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ కొడుకు విశాల్ అగర్వాల్‌ను పెళ్లి చేసుకున్న ఆమె, కొద్ది కాలానికే విడాకులు తీసుకుంది.
Read Also : Top Budget Movies : ఇండియాలో టాప్-3 హై బడ్జెట్ సినిమాలు ఇవే
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ఆ తర్వాత విలన్‌గా ప్రసిద్ధి చెందిన జాన్ కొక్కెన్‌తో 2012లో పెళ్లి పీటలెక్కింది. ఓ కొడుకు పుట్టాక విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కెమెరామెన్ విపిన్‌తో పరిచయం పెరగడంతో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. 2024 మేలో కోయంబత్తూరులో ఈ జంట వివాహం చేసుకుంది. కానీ ఏం లాభం.. తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్టు ప్రకటించింది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టిన మీరా, తాను ఇకపై ఒంటరిగానే ముందుకు సాగుతానని తెలిపింది. ముచ్చటగా మూడోసారి కూడా విడాకులు తీసుకుంది ఈ బ్యూటీ.
Read Also : Premante Movie : ఆసక్తికరంగా ప్రియదర్శి ప్రేమంటే ట్రైలర్..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?