Baahubali : నేడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన సినిమాల నుంచి స్పెషల్ విషెస్ వచ్చేశాయి. ఇప్పటికే ది రాజాసాబ్, ఫౌజీల నుంచి స్పెషల్ పోస్టర్లు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పుడు ఐకానిక్ మూవీ బాహుబలి నుంచి కూడా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. బాహుబలి రెండు పార్టుల షూటింగ్ టైమ్ లో ప్రభాస్ చేసిన అల్లరి, షూటింగ్ లో ప్రభాస్ మాటలు, సరదాలకు సంబంధించిన వీడియోను […]
Ram Charan – Upasana : మెగా స్టార్ ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మెగా కోడలు ఉపాసన రెండోసారి ప్రెగ్నెంట్ అయిన విషయం తెలిసిందే కదా. దీపావళి సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. దీపావళి రోజున ఉపాసన సీమంతం కూడా నిర్వహించారు. దీంతో మెగా ఫ్యామిలీ ఫుల్ ఖుషీలో ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే మెగా ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే ఇప్పుడు మరో డబుల్ ధమాకా విషయం బయటకు వచ్చింది. అదేంటంటే ఉపాసనకు […]
Fauzi : రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ ఫౌజీ. హను రాఘవపూడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను 1932లో బ్రిటీష్ కాలం నాటి ఘటనల ఆధారంగా తీస్తున్నారు. ఇందులో ప్రభాస్ బ్రిటీష్ సైన్యంలో సైనికుడిగా కనిపించబోతున్నాడు. నేడు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి ప్రభాస్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ ఒక్కడే ఒక సైన్యం అన్నట్టు రాసుకొచ్చారు. కాగా పోస్టర్ ను మార్నింగ్ టైమ్ లో […]
Kollywood : కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.సి. సబేశన్(68) అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. అలాగే నటుడు భూపతి(70) కూడా గురువారం కన్నుమూశారు. భూపతి శ్వాసకోశ సంబంధిత వ్యాధితో మృతి చెందినట్టు తెలుస్తోంది. భూపతి ఎవరో కాదు ప్రముఖ నటి, దివంగత మనోరమ కొడుకు. భూపతి తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించాడు. ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. భూపతికి ధనలక్ష్మి, కొడుకు, ఇద్దరు కుమార్తెలున్నారు. రేపు […]
Dude : తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ మరో రికార్డు అందుకున్నాడు. వరుసగా మూడు సార్లు వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ డ్యూడ్. ఇందులో మమితా బైజు హీరోయిన్ గా నటించింది. శరత్ కుమార్, నేహాశెట్టి కీలక పాత్రలు పోషించగా… కీర్తీశ్వరన్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా అందరూ ఊహించినట్టే రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. రిలీజ్ అయిన ఆరు రోజుల్లోనే ఈ ఘనత సాధించిందని నిర్మాణ […]
Janhvi Kapoor : అందాల భామ జాన్వీకపూర్ కు బాలీవుడ్ నుంచి వరుస షాకులు తగిలాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మూడు సినిమాలు రిలీజ్ అయితే.. అందులో ఒక్కటి కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయింది. పరమ్ సుందరి, సన్నీ సంస్కారి కి తుల్సీ కుమారి సినిమాలకు మోస్తరుగా ఓపెనింగ్స్ వచ్చాయి కానీ.. అవి బాక్సాఫీస్ దగ్గర నిలబడలేక ఫెయిల్యూర్లుగా నిలిచాయి. హోం బౌండ్‌కు ప్రశంసలు దక్కాయి కానీ కమర్షియల్ గా హిట్ […]
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే నేడు. సాధారణంగా హీరోల బర్త్ డేలకు వాళ్ల రాబోయే సినిమాల నుంచి అప్డేట్లు వస్తాయనే విషయం తెలిసిందే కదా. నేడు ప్రభాస్ నటించిన ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల నుంచి అప్డేట్లు వచ్చాయి. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అనుకున్న సలార్-2 నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. అదే ఫ్యాన్స్ కు అసంతృప్తిని కలిగించింది. హోంబలే సంస్థ నుంచి కేవలం బర్త్ డే విషెస్ మాత్రమే వచ్చాయి. పైగా […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మన శంకర వర ప్రసాద్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. అయితే మొన్న దీపావళి పండుగ సందర్భంగా చిరంజీవి ఓ ట్వీట్ చేశాడు. అందులో నాగార్జున, వెంకటేశ్ లను తన ఇంటికి పిలిచి దీపావళి గిఫ్ట్ లను ఇచ్చాడు. అలాగే నయనతార్ పిక్ పంచుకున్నాడు. కేవలం వీళ్ల ఫొటోలను మాత్రమే షేర్ చేశాడు. వాళ్లతో కలిసి దీపావళి జరుపుకోవడం […]
Shriya Saran : సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ ఓ రేంజ్ లో రెచ్చిపోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆమె హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తోంది. విషయం ఏంటంటే వయసు పెరుగుతున్నా కొద్దీ ఆమె అందాల జాతర మరింత పెంచేస్తోంది. ఇంకా సినిమాలకు గ్యాప్ ఇవ్వకుండా వరుసగా చేస్తూనే ఉంది ఈ నార్త్ బ్యూటీ. తెలుగులో ఇంకా సినిమాల్లో నటిస్తూనే ఉంటుంది. రీసెంట్ గానే రెండు సినిమాల్లో కనిపించింది. ఇక ఎంత బిజీగా ఉన్నా […]
Love Otp : లవ్ ఓటీపీ సినిమా అందరూ చూసే విధంగా ఉంటుందన్నారు నటుడు రాజీవ్ కనకాల. అనీష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రానున్న ‘లవ్ ఓటీపీ’ సినిమాను విజయ్ ఎం రెడ్డి నిర్మించారు. ఇందులో రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో నటించారు. జాన్విక, నాట్య రంగ వంటి వారు కీలక పాత్రల్ని పోషించారు. నవంబర్ 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈవెంట్ లో రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. ఈ […]